టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]
Tag: tollywood
మంచు మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఎవరితో ఉంటుందో తెలుసా…!
మంచు మోహన్ బాబు నట వారసుడుగా సినిమాలలోకి వచ్చిన ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్. మనోజ్ ముందు నుంచి ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్నాడు. మనోజ్ తెలుగులో కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతడి ప్రేమను గౌరవించి రెండు కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. పెళ్లి అయ్యాక వీళ్లిద్దరూ కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న కొన్ని అనుకోని కారణాలవల్ల వీళ్ళిద్దరూ విడాకులు […]
ఇద్దరు భర్తలతోనూ పిల్లలను కన్న సినీ సెలబ్రిటీలు వీళ్లే….!
సినిమా పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా బయట వారి కన్నా చాలా భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి చాలా వింతగా ఉంటుంది. ప్రధానంగా సినీ సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు వారి జీవన విధానం గురించి బయటి వారు చూస్తుంటే ఎంతో విడ్డూరంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే ఇప్పట్లో సర్వ సాధారణం. ఈ సందర్భంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో […]
ఊరి పేరే సినిమా పేరుగా వచ్చిన సినిమాలు ఇవే… ఎన్ని హిట్… ఎన్ని ఫట్…!
ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా ఆ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఉండాలి. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గర నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా చాలా మంది హీరోలు ఊరి పేర్లనే సినిమా పేర్లుగా పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఎన్ని హిట్ ? ఎన్ని ఫట్ అయ్యాయో చూద్దాం. 1- హనుమాన్ జంక్షన్: […]
టాలీవుడ్లో వరుసకు బావ- బావమరుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!
టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వరుసకు బావ, బావమరుదులు అయ్యే వారు ఎవరోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మనం చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి. హస్యానటుడు అల్లు రామ్మలింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవడంతో అల్లు అరవింద్ అయనకు బావమరిది అయ్యారు. వెంకటేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవడంతో నాగార్జున, వెంకటేష్ వరుసకు బావబావమరుదులు అవుతారు. నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావమరుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]
రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?
ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాకరిస్తే మరో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]
తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి […]
నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!
నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]
మెగా ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్… చిరు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది…!
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. తాజాగా జరుగుతున్న షూటింగ్‌లో మాస్ మహారాజా రవితేజ కూడా పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ […]