టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మధుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకుల్లో ఉంది. అంతేకాకుండా కింగ్ నాగార్జున నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అయితే ఇక మరికొద్ది రోజుల్లో కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇక వచ్చే నెల 5వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. […]
Tag: tollywood
ఆ హీరోయిన్ పేరు తో హద్దులు మీరిన ట్రోలింగ్..నాగచైతన్య సంచలన నిర్ణయం..!?
మనకు తెలిసిందే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రోలింగ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది . ఎక్కువగా కనిపిస్తుంది కూడా.. సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా కానీ స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖ రాజకీయ నాయకులు ,,పేరు గల పెద్ద కుటుంబాల గురించిన వార్తలు క్షణాల్లో వైరల్ గా మారడమే కాదు.. ట్రౌలర్స్ మీన్స్ రూపంలో వాళ్లని ట్రోల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత కామన్ గా అయిపోయిందో ..సోషల్ […]
రష్మిక చేతిపై ఉన్న ఈ టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..అస్సలు సీక్రెట్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!!
ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన `చలో` సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచుకుంది. ఆమె టాలీవుడ్ లో చలో, గీతా గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` లో అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ అయినా `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి అనే పాత్రలో నటించి.. తన చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ […]
కరణ్ జోహార్ కంత్రీ ప్లాన్..ఇక ఆ తెలుగు హీరో జీవితం సంకనాకిపోవాల్సిందేనా..?
కరణ్ జోహార్,, ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు, మనీ మైండ్ పర్సన్ అంటూ బాలీవుడ్ లో ముద్ర వేయించుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. టాలీవుడ్ లోను ఎంటర్ అయ్యాడు ఈ మహానుభావుడు. కొన్ని కొంపలు కూల్చేసాడు అన్న వార్తలు వినిపించాయి. కొన్ని సినిమాలు నాశనం చేసేసాడు. ఇలానే అంటున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ తెలుగు జనాలకు కరణ్ జోహార్ అంటే విపరీతమైన మంట .ఆయన పేరు చెప్పినా ..ఆయన మాట […]
హీరో ధనుష్ వదిన సోనియాకు రెండో పెళ్లా… చక్కగా క్లారిటీ ఇచ్చేసింది..!
తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్ గతంలో వార్తల్లో నిలిచారు. `7జీ బృందావన్ కాలనీ` చిత్రంతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సోనియా అగర్వాల్ మాతృభాష పంజాబీ కాగా హీరో ధనుష్ అన్నయ్య దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకోవడం ఆ తర్వాత కాలంలో భర్తతో మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. అయితే సోనియా అగర్వాల్ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇక […]
ఎన్టీఆర్ కోసం కసక్ లాంటి హీరోయిన్‌ను సెట్ చేసిన కొరటాల…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే `జనాతా గ్యారేజ్ సినిమా` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన `ఆచార్య` సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో […]
ఆ స్టార్ హీరో కొడుకుతోనూ రోజా కూతురు ఫస్ట్ రొమాన్స్….!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రోజా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం రోజా మంత్రిగా రాజకీయాలలో తన సత్తాను చాటుతున్న విషయం తెలిసింది. రోజాకు ఒక కూతురు,ఒక కొడుకు […]
శ్రీముఖి వేసుకున్నీఈ బట్టలపై మామూలు ట్రోలింగ్ కాదుగా…!
శ్రీముఖి ఒక ప్రముఖ బుల్లితెర బ్యూటీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. శ్రీముఖి సినిమాల్లోకి రాకముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేసి తన మాటలతో, అల్లర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `జులాయి` సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా […]
అందగత్తె ఐశ్వర్యారాయ్ ఆ జబ్బుతో బాధపడుతోందా…. ఇంత కష్టం వచ్చిందా…!
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకుని అందరికీ సుపరిచితమైంది. ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు..అప్పట్లో ఆమె అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది. ఐశ్వర్య ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కి కోడలిగా అభిషేక్ బచ్చన్ కి భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ విశ్వ సుందరి అంతుచిక్కని […]