ravi teja

టాలీవుడ్ టాప్ హీరో షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..?

`క్రాక్‌` సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుద‌ల‌ కాక‌ముందే.. ఉగాది పండ‌గా నాడు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు ర‌వితేజ‌. శరత్ మండవ దర్శకత్వలో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అయితే ఈ చిత్రానికి ర‌వితేజ […]

వాట్సాప్ నెంబ‌ర్ అడిగిన నెటిజ‌న్‌..శ్రుతిహాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇంస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ అమ్మ‌డు రేంజే మారిపోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ర‌వితేజ `క్రాక్‌`తో రీఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. సూప‌ర్ హిట్‌ను అందుకుంది. అలాగే తాజాగా `వ‌కీల్ సాబ్‌`తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని […]

`ఆచార్య‌`ను అప్పటికి షిఫ్ట్ చేస్తున్న చిరు-కొర‌టాల‌?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా విడుదల తేది మారనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటి వరకు […]

విడుద‌ల రోజే టీవీలో ప్ర‌సార‌మైన `వ‌కీల్ సాబ్‌`..ఎక్క‌డంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో […]

ప‌వ‌న్ గురించి మాట్లాడ‌మ‌న్న నెటిజ‌న్‌..రేణు షాకింగ్ రిప్లై!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, సినీ న‌టి రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన రేణు.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు, పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉండే రేణు.. త‌ర‌చూ నెటిజ‌న్ల‌తో కూడా మ‌చ్చ‌టిస్తుంటారు. ఇక తాజాగా ఇన్‌స్టాలో నెటిజన్స్‌తో లైవ్‌ చాట్ చేశారీమె. ఈ లైవ్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఓపిగ్గా స‌మాధానం […]

నాగ‌చైత‌న్య‌, నానిల‌నే ఫాలో అయిన రానా..!

క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో క‌రోనా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇలాంటి త‌రుణంలో రిస్క్ చేయ‌లేక ప‌లువురు హీరోలు త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య, నాని త‌మ సినిమాల విడుద‌ల‌ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు వీరిద్ద‌రినీ ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా కూడా ఫాలో అయ్యాడు. ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని […]

పొలం ప‌నుల్లో `కేజీఎఫ్‌` హీరో బిజీ బిజీ..ఫొటోలు వైర‌ల్‌!

ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన `కేజీఎఫ్‌` సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈ చిత్రంతో అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌ర్చుకున్న య‌ష్‌..ఇప్ప‌టికే కేజీఎఫ్ 2ను కూడా పూర్తి చేశారు. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సినిమాలు చేస్తూ కోట్ల పారితోష‌కం పుచ్చుకుంటున్న య‌ష్‌.. ఇప్పుడు వ్య‌వ‌సాయం చేసేందుకు కూడా సిద్ధం అయ్యాడు. ఇటీవ‌లె ఈయ‌న తన సొంతూరు […]

`వ‌కీల్ సాబ్‌` వ‌సూళ్ల వ‌ర్షం..బిగ్ ఫీట్ అందుకున్న ప‌వ‌న్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. శ్రీ‌వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఏప్రిల్ 9న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క్లాస్‌, మాస్ అనే తేడా […]

కృతి శెట్టి క్యూట్ అందాలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరేమో!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెర‌కెక్కించిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపులను త‌న‌వైపుకు తిప్పుకుంది. ఈ చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి.. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న ఒక […]