నిక్కీ గల్రానీ..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి సక్సెస్ ఇవ్వలేకపోయినా..నటన పరంగా మంచి మార్కులు పడేలా చేశాయి. అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అఫర్ల రాకపోవడంతో..తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒకరి చేతిలో అడ్డంగా మోపసోయి ఏకంగా రూ.50 లక్షలను పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న […]
Tag: tollywood news
మరోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయబోతున్న హీరో రామ్?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా […]
మారిన `సర్కారు వారి పాట` టార్గెట్..ఖుషీలో మహేష్ ఫ్యాన్స్?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేస్‌కు జోడీగా మొదటి సారి కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. `సర్కారు […]
కాజల్ అలా చేస్తుందని ఊహించలేదు..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కాజల్ ఇటీవలె.. ప్రియసఖుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఈమె నటిస్తున్న తాజా చిత్రాల్లో `ఘోస్టి` ఒకటి. ఎస్.కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ విడుదల కానుంది. కాజల్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో […]
బాలయ్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్` డైరెక్టర్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..మే నెలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా `క్రాక్` చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే […]
కృతి శెట్టికి బంపర్ ఆఫర్..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్?!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మరియు రామ్ సరసన […]
మళ్లీ చిరు కోసం అలాంటి కథే రెడీ చేస్తున్న బాబీ..వర్కోట్ అయ్యేనా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాకముందే.. మరిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కూడా ఒకటి. వీరి కాంబో తెరకెక్కబోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవి శంకర్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన […]
థ్రిల్లింగ్‌గా `ఇష్క్` ట్రైలర్..తేజ సజ్జాకు మళ్లీ హిట్ ఖాయమా?
తేజ సజ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పెరు తెచ్చుకున్న ఈయన `జాంబి రెడ్డి` సినిమాతో హీరో మారాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. తేజకు సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న తాజా చిత్రం `ఇష్క్`. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. యస్.యస్.రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజకు జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్.బి. చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్, […]
గెట్ రెడీ..తండ్రి బర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్పనున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళితో చేస్తాడని అందరూ భావించారు. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. మహేష్ తన తదుపరి […]