నందమూరి నటసింహం బాలకృష్ణ కూ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]
Tag: tollywood director sukumar
భారీ బడ్జెట్‌తో ఓవర్ రిస్క్ చేస్తున్న చెర్రీ – సుకుమార్
మెగాపవర్ స్టార్ రాచంరణ్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం గోదావరి జిల్లాల్లో వివిధ లొకేషన్లను స్పీడ్‌గా ఎంపిక చేస్తున్నారు. పల్లెటూరి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా స్టోరీ లైన్ నడుస్తుందట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రాంచరణ్, సుకుమార్ తీసుకుంటున్న రెమ్యునరేషన్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. రెండు వరుస ప్లాపుల తర్వాత రాంచరణ్ నటించిన ధృవ ఓ మోస్తరుగా ఆడింది. సినిమాకు హిట్ టాక్ […]