బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి ఆధారంగా బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు పలువురు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఉపయోగం కనిపించడం లేదు. మనం తినే ఆహారమే ఇందుకు కారణం. మనం తినే ఆహారంలో మంచి పోషకాలు ఉంటే ఈ బెల్లీ ఫ్యాట్ ని తరిమికొట్టవచ్చు. వ్యాయామాలతో పాటు తినే ఆహారంలో మార్పులు మరియు చేర్పులు అవసరం. ఉదయాన్నే రన్నింగ్ మరియు వాకింగ్ తో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. అంతేకాకుండా బాదం […]

తలకు నూనె పెట్టేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది. మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని […]

ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]

హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్.. !

ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ను చూపించే వారు. అక్కడి సినిమాలు మాత్రమే దేశ వ్యాప్తంగా డబ్బై విడుదల అయ్యేవి. వాటిని నార్త్ తో పాటు సౌత్ లోనూ జనాలు బాగానే ఆదరించేవారు. ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేసింది. తెలుగు హీరోలు పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నారు. దర్శకులు సైతం తమ అద్భుత టాలెంట్ తో బాలీవుడ్ సినిమాలను తలదన్నే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం […]

మీ వాట్స‌ప్ ను అవ‌త‌లి వ్య‌క్తి బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి…!

వాట్స‌ప్ మ‌నిషి జీవితంలో భాగ‌మైపోయింది. రోజంతా తిన్న‌కుండా ఉంటారేమో గానీ, ఒక్క నిమిషం వాట్స‌ప్ చూడ‌కుండా ఉండ‌లేరు. టెక్నాల‌జీ పెరిగిన కొద్ది సైబ‌ర్ క్రైమ్స్ పేరుగుతున్నాయి. కొంత మంది అవ‌త‌లి వ్య‌క్తి వాట్స‌ప్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి. స‌మ‌స్య ఎలా ప‌రిష్క‌రించుకోవాలి అని చాలా మంది ఆందోళ‌న చెందుతుంటారు. వాట్స‌ప్ బ్లాక్ చేసిన‌ప్పుడు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. వాట్స‌ప్ చాట్‌లోకి వెళ్లి చూడండి. వారి లాస్ట్ చూడండి. లాస్ట్ సీన్ […]