ఈ తిక్కకి లెక్కే లేదు!

తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ […]

తిక్క TJ రివ్యూ

సినిమా: తిక్క టాగ్ లైన్ :  ఈ తిక్కకి లెక్క లేదు TJ రేటింగ్: 1/5 నటీ నటులు: సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనాసి, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, స‌ప్త‌గిరి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్… నిర్మాత: రోహిన్ కుమార్ రెడ్డి బ్యానర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్‌ మ్యూజిక్: ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ సినిమాటోగ్రఫీ: కెవి.గుహ‌న్‌ ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్‌ స్టోరీ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : సునీల్ రెడ్డి ఈ మధ్యకాలం లో సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధమే ఉండటం […]

‘తిక్క’కి లెక్కలు చూపించే టైమొచ్చింది

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ. ‘సుప్రీం’ సినిమా ముందు వరకూ తేజుది ఒక లెక్క, ఆ సినిమా తర్వాత ఇంకో లెక్క. ఎందుకంటే ‘సుప్రీం’ సాధించిన సంచలన విజయం అలాంటిది. మామూలు టాక్‌తోనే పెద్ద హిట్‌ సాధించింది ‘సుప్రీం’. దాంతో, భారీ ఆఫర్లతో ‘తిక్క’ని దక్కించుకున్నారట కొందరు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్‌కి ముందు పాజిటివ్‌ బజ్‌ రావడంతో, సాయిధరమ్‌ ప్రీ రిలీజ్‌ ప్రాఫిట్స్‌ని ‘తిక్క’తో నిర్మాతకి అందించాడు. […]

సందడిగా టాలీవుడ్ బాక్సాఫీస్

టాలీవుడ్ కు లాస్ట్ వీక్ నుంచి వస్తోన్న హిట్లతో బాక్సాఫీస్ భలే జోరు మీదుంది.దీనికి తోడు ఈవారం వచ్చే రెండు చిత్రాలతో థియేటర్ల మ్యాటర్… మళ్లీ లైమ్ లైట్లో కొచ్చింది. ఇప్పటికే ఆడుతోన్న మూడు సినిమాలు మాంచి మూడ్ లో ఉండడంతో… వచ్చే సినిమాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్ కి ఆగస్ట్- సెప్టెంబర్ నెలలు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఆగస్టులో మొదటి శుక్రవారమే రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేయగా.. […]

గేర్ మార్చిన మెగా మేనల్లుడు!!

ఈ రోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడాలంటే గగనమే. బాక్సాఫీస్‌ లెక్కలు తప్ప, ఎక్కువ కాలం ఓ సినిమాని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. విడుదలైన వారం, రెండు వారాలు కలెక్షన్ల లెక్కలు వేసి సినిమాని పక్కన పడేస్తున్నారు. హిట్‌, ఫ్లాప్‌, యావరేజ్‌ వంటి టాగ్‌లైన్‌ తగిలించేసి సినిమా ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నారు. స్టార్‌ హీరో సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే ప్రస్తుతం చాలా అరుదుగా 50 రోజుల పంక్షన్లు జరుగుతున్నాయి. ఇక […]