కర్నూలు: టీజీకి బాబు హ్యాండ్?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీజీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు…ఎన్నో ఏళ్ల నుండి టీజీ వెంకటేష్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో కర్నూలు సిటీలో పోటీ చేసి ఓడిపోయారు….ఇక ఆ తర్వాత చంద్రబాబు…టీజీని రాజ్యసభకు పంపించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు టీజీ భరత్ కు కర్నూలు సిటీ సీటు ఇచ్చారు. […]

క‌ర్నూలులో మొద‌లైన టికెట్ లొల్లి

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ టీడీపీ నాయ‌కుల్లో ఉన్న‌వ‌ర్గ విభేదాలు భ‌గ్గుమంటున్నాయి. ఎన్నికల బరిలో ఉంటామని ఒకరు.. అభ్యర్థి నేనే అంటూ మరొకరు ప్రకటన చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన‌ ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌తంగా ఉన్న క‌ల‌హాలు.. ఇప్పుడు బ‌య‌ట‌ప‌డు తున్నాయి. ముఖ్యంగా ఆయా నేత‌ల వార‌సులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు దుమారం రేపుతున్నాయి. క‌ర్నూలు జిల్లాలో టీజీ, ఎస్వీ వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌హాలు ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు తీసుకొస్తున్నాయి. […]

బోండా బాబూ ఏమిటీ డ్రామాలు

రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి […]

ప్రత్యేక హోదా కూడా వ్యాపారమేనా టీజీ?

దేశం లో పార్లమెంటు ఉభయ సభల్లో కూర్చున్న వారిలో అధికభాగం పారిశ్రామిక వేత్తలే కావడం మన దురదృష్టం.ఎవరికి వారు వారి వారి వ్యాపార విస్తరణ,సంరక్షణకు రాజకీయాల్లోకి రావడం పార్లమెంటుకెళ్ళి కాలక్షేపం చెయ్యడం తప్ప ప్రజా సమస్యలపై పోరాడే ఎంపీ లు మన దేశం లో చాలా తక్కువ.ఇక మన రాష్ట్ర ఎంపీ ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాడు.ఏ నాడు ప్రజా సమస్యలపై పోరాడిన పాపాన పోలేదు.పోరాటం దాకా […]