అరెరె..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరశూరామ్..?

ఈ మధ్య కాలంలో సినిమా ను తెరకెక్కించడం కన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం గా ఉంది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా ధింక్ చేస్తూ.. సినిమాలో ని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సొషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగటం..అవి కాస్త వైరల్ గా మారడం ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు […]

ఇప్పటికైన అర్ధమైయిందా .. వాళ్ల నోర్లు మూయించిన మహేశ్..?

డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. మూడేళ్లు గా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొందరు జనాలు సినిమా యావరేజ్ అంటున్న అసలు టాక్ మాత్రం ఫ్యాన్స్ బయటపెట్టేశారు. సినిమాలో కధ పాతదే అయినా.. పరశూరామ్ తెరకెక్కించిన […]

“గోయింగ్‌ మ్యాడ్‌” సమంత పాట పై బాలీవుడ్ హీరో సంచలన కామెంట్స్..నెట్టింట వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ..తన కెరీర్ లో భిన్న విభిన్న పాత్రలు చేస్తూ..అభిమానులను మెప్పించింది. పెళ్లికి ముందు..పెళ్లి తరువాత..తన హద్దులో ఉంటూనే కుర్రాళ్లకు మతులు పొగొట్టింది. అమ్మడు చీర కడితే..కుందనపు బొమ్మలా..మోడ్రెన్ డ్రెస్ వేస్తే హాట్ బాంబ్ లా కనిపిస్తుంది అంటారు అభిమానులు. ఇక విడాకుల తరువాత పూర్తి గా మారిపోయిన సమంత..తన నచ్చిన సినిమా లు ఓకే చేస్తుంది. ఇష్టం ఉన్న బట్టలు వేసుకుంటుంది. నా లైఫ్ నా ఇష్టం అన్న రీతిలో ముందుకెళ్తుంది […]

సిగ్గుండాలి రా భయ్ అలా అడగడానికి.. ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్షన్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ధియేటర్స్ లో రిలీజై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. సినిమా చూసిన జనాలు మరో పోకిరి అంటూ మహేశ్ నటనను ఆకాశానికి […]

సర్కారు వారి పాట రివ్యూ: సినిమాకి హైలెట్ పాయింట్ అదే..ఇరగదీశాడు..!!

అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ కలిసి హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా “సర్కారు వారి పాట” కొద్ది గంటల క్రితమే ధియేటర్ లో రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు పరశూరామ్ తన దైన స్టైల్ లో చాలా కూల్ గా.. మధ్య మధ్య లో మాస్ డైలాగ్స్ వాడుతూ.. అభిమానుల […]

వావ్: ఎన్టీఆర్ సినిమాలో..మహేష్ మరదలు..పిచ్చెక్కిపోవాల్సిందే..?

తెర పై కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. చూడటానికి నిజంగా వాళ్ళు భార్య భర్తలు లా, అన్న చెల్లెలు లా, బావ మరదలు లా..ఉంటారు. ఇక అలాంటి జంటలల్లో మహేష్-సోనాలీ బింద్రే కూడా ఒకరు. వీళ్ళు కలిసి నటించిన మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి..మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. కృష్ణ వంశీ […]

బాల‌య్య – రాధ – చిరంజీవి ఈ ముగ్గురిలో కామ‌న్ పాయింట్‌.. న‌మ్మ‌లేని నిజం.!

చిరంజీవి – బాల‌య్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ […]

బాల‌య్య – రాఘవేంద్రుడి కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు.. తేడా ఎక్క‌డ కొట్టింది..!

దర్శకుడు రాఘవేంద్ర గురించి అందరికీ తెలిసినదే. దాదాపు ఓ ఒకటి అరా మినహా ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అని టాలీవుడ్లో ఒక నానుడి వుంది. అలాంటి రాఘవేంద్ర మన బాలయ్యకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడట. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజమే. మొట్ట మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట. ఈ సినిమాలో అన్నగారు నందమూరి తారక రామారావు కూడా […]

తండ్రి, కొడుకుల‌తో రొమాన్స్ చేసిన క్రేజీ భామ‌లు వీళ్లే..!

వెండి తెరపై ఏదైనా సాధ్యమే. తల్లి ప్రియురాలు అయిపోతుంది. ప్రియురాలు చెల్లైపోతుంది. అలాగే ఓ సినిమాలో హీరో తండ్రితో నటించిన హీరోయిన్ వేరొక సినిమాలో ఆ తండ్రి తనయులతో కలిసి డ్యూయెట్లు పడేస్తుంది. అయితే ఇలాంటి కాంబినేషన్లను మనం అనాదినుండి చూడవచ్చు. అయితే అలా నటించే అవకాశం ఏ కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అందరికీ ఆ అవకాశం రాదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ఫాదర్-సన్ […]