‘బింబిసార’ ట్రైలర్ : కల్యాణ్ రామ్ గూస్ బంప్స్ పర్ఫామెన్స్..ఇరగదీశాడు భయ్యా ..!!

నందమూరి ఫ్యామిలీ అంటేనే నటనకు మారుపేరు. మరి అలాంటి ఆ నందమూరి హీరో సినిమా అంటే ఎలా ఉంటాది..అద్దిరిపోవాల్సిందే. ధియేటర్స్ కి వచ్చిన జనాలు విజిల్స్ వేస్తే.. టాప్ లేచి పోవాలి. సరిగ్గా అలాంటి పవర్ ఫుల్ స్టోరీతో..డబుల్ ఎనర్జీ మిక్స్ చేసి..మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. నిజం చెప్పాలంటే కల్యాణ్ రామ్ కి ఈ మధ్య కాలంలో హిట్ పడలేదు. గతం లో కూడా రెండో , మూడో […]

3 Days Collections”పక్కా “కమర్షియల్ కలెక్షన్స్”..గోపీచంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!!

కామెడీ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో..మ్యాచో హీరో గోపీచంద్ , అందాల తార రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రమే..”పక్కా కమర్షియల్”..అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. భారీ అంచనాల నడుమ జులై 1న విడుదలైన ఈ పక్కా కమర్షియల్ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పక్కా కమర్షియల్ హిట్ గా నిలిచింది. రివ్యూస్ ఎలా ఉన్నా.. సినిమా […]

బోల్డ్ కి అమ్మ మొగుడే..ఇదేం బరితెగింపు అమ్మడు..!!

ఏదైన సరే హద్దుల్లో ఉంటే ఏ గొడవ రాదు. మితిమీరినది ఏదైన సరే..తలకు మించిన భారం తీసుకువస్తుంది. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది..బాలీవుడ్ హాట్ బ్యూటీ..మలైకా అరోరా. అమ్మడు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తన హాట్ హాట్ అందాలను ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు అందాల విందుగా వడ్డిస్తూ..నెట్టింట భీబత్సమైన క్రేజీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కుర్ర హీరోతో డేటింగ్ అంటూ హద్దులు దాటేస్తున్నా..అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హాట్ గాళ్ అంటే […]

ఎక్కడ మొదలు పెట్టాడో..అక్కడికే వచ్చి ఆగిన మారుతి..ఇదేం కర్మ రా బాబు..?

యస్.. ఇప్పుడు సినీ విశ్లేషకులు ఇదే మాట అంటున్నారు. కామెడీ సినిమాలతో తనదైన మార్క్ చూయించిన మారుతి..తన సినిమాల్లో హద్దులు మీరిన బూతులు కూడా అటాచ్ చేస్తుంటారు. ఎంత హెల్తీ కామెడీ తో నవ్విస్తాడో..అంతే ఢబుల్ మీనింగ్ డైలాగ్ లతో కవ్విస్తాడు కూడా. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే..ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. దర్శకుడిగా ఆయన తీసిన ఫస్ట్ సినిమా ‘ఈ రోజుల్లో’ నండి..నిన్న కాక మొన్న వచ్చిన “పక్కా కమర్షీయల్” వరకు మారుతి సినిమాల్లో […]

ఏం ఊపుతుంది రా బాబు..పొట్టి బట్టల్లో బబ్లీ బ్యూటీ డ్యాన్స్ వీడియో వైరల్..!!

టాలెండ్ ఏ ఒక్కడి సొత్తు కాదు. మనిషి పుట్టుక పుట్టిన ప్రతి వాళ్లల్లో ఏదో ఒక్క టాలెంట్ దాగి ఉంటుంది. దాని మనం గుర్తించాలి అంతే. ఒకప్పుడు అంటే లేనిపోని కట్టుబాట్లతో, రిస్ట్రిక్షన్స్ తో..ఆడవాళ్లను కట్టడి చేసే వారు. తమలో టాలెంట్ ఉన్నా.. ఆడది వంట ఇంటికే పరిమితం అని బయటకు రానిచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడు సమాజం మారింది..టెక్నాలజీ పెరిగిపోయింది..చిన్న మొబైల్ తోనే ప్రపంచాని చూసేయచ్చు..మారుతున్న కాలానికి తగ్గట్లు ట్రెండ్ కూడా సెట్ చేస్తున్నారు ఆడవాళ్లు. […]

రొమాంటిక్ హగ్ లో మైమరచిపోయిన కొత్త జంట..హీట్ పెంచేసిన హనీమూన్ పిక్..!!

కోలీవుడ్ కొత్త జంట డైరెక్టర్ విగ్నేశ్ శివన్..స్టార్ హీరోయిన్ నయనతార.. ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాని వాళ్లు అఫిషీయల్ గా ప్రకటించకపోయినా..వాళ్ల బీహేవీయర్ తోనే ఈ విషయాని కన్ఫామ్ చేసేశారు. ఇక ఫైనల్లీ జూన 9 న తమిళనాడులోని మహాబలిపురంలో..ఓ స్టార్ రిసార్ట్ లో రిచ్ గా పెళ్ళి చేసుకుని..దానికి సంబంధించిన ఫోటోలను అఫిషీయల్ గా పోస్ట్ చేశారు నయన్-విగ్నేశ్ శివన్. దీంతో ఇన్నాళ్లు లవ్ బార్డ్స్ […]

వారెవ్వా..బాలయ్య సినిమాలో ఆ లేడీ విలన్.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా..?

నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా..వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. కుర్ర హీరోలకు సైతం షాక్ ఇస్తూ..క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో కెరీర్ లోనే తిరుగులేని విజయం అందుకున్న నందమూరి బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ పవర్ ఫుల్ మాస్ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన, ఫస్ట్ లుక్, టీజర్ అభిమానుల అంచనాలను పెంచేశాయి. […]

Sr.NTR కొడుకు పేరిట క‌ట్టించిన థియేట‌ర్ స్పెషాలిటీస్ ఇవే..!

ఏపని తెలిసినవారు ఆ పనిని చేస్తూ పోతుంటారు. సినిమాలలో నటిస్తున్న కొందరు అగ్ర హీరోలు థియేట‌ర్ లు కడుతున్నారు. దానికి ఓ పెద్ద ఉదాహరణగా మ‌హేశ్ బాబుని చెప్పుకోవచ్చు. మ‌హేశ్ బాబు గ‌చ్చిబౌలిలో AMB పేరుతో భారీ ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ ను అత్యాధునిక హంగుల‌తో ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రీసెంట్ గా స్టార్ గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కూడా ఓ మ‌ల్టీప్లెక్స్ ఉందంటే అందులో వింతేమీ లేదు. అదే విధంగా హీరో వెంక‌టేష్, రానాలు […]

స‌మంత లెస్బియ‌న్….వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

బేసిగ్గా తమిళియన్ అయిన హీరోయిన్ సమంత తెలుగులోనే మంచి ప్రాచుర్యం పొందింది. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’తో తెలుగు యువత హృదయాలను మాయ చేసింది సమంత. అనతికాలంలోనే అగ్రహీరోలందరితోను నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలో అక్కినేని వారసుడు అయినటువంటి నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వరుసగా జరిగిపోయాయి. తరువాత కొన్ని అనూహ్య కారణాలవలన ఆ జంట విడిపోయింది. ఆ తరువాత సమంత కెరీర్ కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, మరలా జెట్ స్పీడుతో పుంజుకొని దూసుకుపోతోంది. […]