టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సందీప్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రకటించాడీయన. తెలుగులో తనదైన ఆసక్తికర కాన్సెప్ట్ సినిమాలతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వి ఐ ఆనంద్‌తో సందీప్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడు. సూపర్ నేచురల్ ఫాంటసీ కలయికగా ఈ సినిమా రూపొందనుంది. సందీప్ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా […]
Tag: telugu movies
`బంగార్రాజు` కోసం రంగంలోకి దిగుతున్న బాలీవుడ్ భామ?!
ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర ఆధారంగానే ప్రస్తుత సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. […]
ఆ హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్..నెట్టింట్లో మళ్లీ రచ్చ!
అల్లు శిరీష్..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. ఎందుకంటే.. ఈయన ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్‌నెస్ ఫోకస్‌తో బిజీగా ఉంటాడు. కానీ, గత కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో శిరీష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరికైనా వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందన్న అనుమానం రాకమానదు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ […]
బాలయ్యకు జోడీగా ప్రభాస్ హీరోయిన్..సెట్ చేసిన గోపీచంద్?
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని.. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్న బాలయ్య.. ఆ వెంటనే గోపీచంద్‌తో సినిమా స్టార్ చేయనున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. అందులో బాలయ్య […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
టాలీవుడ్‌లో మరో విషాదం..కరోనాతో ప్రముఖ గాయకుడు మృతి!
తెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా వైరస్ వరుస విషాదాలను సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులను పొట్టన పెట్టుకున్న కరోనా.. తాజాగా ప్రముఖ గాయకుడిని బలితీసుకుంది.సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి హైదరాబాదులో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల ఆనంద్‌కు కరోనా సోకగా.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. తాజాగా తుదిశ్వాస విడిచారు. సకాలంలో ఆక్సిజన్ అందక ఆయన మృత్యువాత చెందినట్టు సమాచారం అందుతోంది. ఇక […]
బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సుక్కు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఇంతకీ విషయం […]
సూపర్ థ్రిల్లింగ్‌గా తమన్నా `నవంబర్ స్టోరీ` ట్రైలర్!
కరోనా కారణంగా ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఇక ఇటీవలె లెవెంత్ అవర్ వెబ్ సిరీస్‌తో పలకరించిన తమన్నా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రముఖ […]
గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్!
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజబెత్ బ్యాచ్‌లర్ చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళంలో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ, హిందీలో రణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సర్కస్‌లోనూ పూజా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పూజా హెగ్డే కరోనా బారిన సంగతి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె.. తాజాగా కరోనా […]