నాగ్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్‌?!

మెగా ప్రిన్స్ వ‌రుణ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో గ‌ని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే మ‌రోవైపు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో క‌లిసి న‌టిస్తున్నాడు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో ప్రాజెక్ట్‌ను వ‌రుణ్ లైన్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రవీణ్‌ సత్తారు ఇటీవ‌ల వ‌రుణ‌తో ఓ […]

పెళ్లి విష‌యంలో సుధీర్ కీల‌క నిర్ణ‌యం..నిరాశ‌లో ఫ్యాన్స్‌?!

సుడిగాలి సుధీర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద చిన్న ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ సుధీర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ బుల్లితెరపై స్టార్‌గా అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవ‌లె హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈయ‌న గాలోడు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన సుధీర్ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అని ఆయ‌న ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచి ఎదురు చూస్తున్నారు. […]

అమెజాన్‌లో `ఏక్‌ మినీ కథ`..రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌!

కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్‌ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా తెర‌కెక్కిన తాజా చిత్రం ఏక్‌ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు రావాల్సి ఉంది. కానీ, ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రావ‌డంతో.. […]

అత‌డు అడిగితే పెళ్లికి రెడీ అంటున్న చిన్నారి పెళ్లి కూతురు!

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజ‌యంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వరించాయి. కానీ, క‌థల‌ ఎంపిక స‌రిగ్గా లేక‌పోవ‌డం వల్ల‌.. అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. దీంతో అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. అయితే ఈ మ‌ధ్య నాజూగ్గా త‌యారైన ఈ బ్యూటీ మ‌ళ్లీ బిజీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. […]

కేజీఎఫ్ హీరోను రాజ‌కీయాల్లోకి దింపుతున్న పూరీ?!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. పూరీ త్వ‌ర‌లోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న క‌న్న‌డ్ స్టార్ హీరో య‌ష్‌ను రాజ‌కీయాల్లోకి దింప‌బోతున్నాడ‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ […]

నాని `శ్యామ్ సింగ‌రాయ్`కి భారీ న‌ష్టం..ఏం జ‌రిగిందంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలా ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ఎన్టీఆర్‌ వియ్యంకుడు మృతి!

టాలీవుడ్ క‌రోనా వ‌రుస విషాదాల‌ను నింపుతుంది. తాజాగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యూ. విశ్వేశ్వరరావు కరోనా సోకి చెన్నై లో కన్నుమూశారు. ఈయ‌న స్వర్గీయ నందమూరి తారక రామారావు వియ్యంకుడు అవుతారు. ఇటీవ‌లె ఈయ‌న‌ క‌రోనా బారిన ప‌డిగా..హాస్ప‌ట‌ల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆరోగ్యం క్షీణించ‌డంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, […]

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే.. నారా లోకేష్ స్పెష‌ల్ విషెస్‌!

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయ‌న అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]

ఎన్టీఆర్ 31పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్ట‌ర్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఆ త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌తో 30 చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఆ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం […]