యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఆలియా భట్ తొలి తెలుగు చిత్రమిదే. ఈ సినిమాలో […]
Tag: telugu movies
చిట్టి గౌనులో రష్మీ అందాల విందు..వైరల్‌గా పిక్స్!
రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చూపించేస్తుంది. ఇక ఈ భామ అందాలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే రష్మీ ఫొటోలు పెడితే చాలు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేస్తుంటాయి. అంతటి హాట్‌నెస్ రష్మీ సొంతం. ఇక తాజాగా పసుపు రంగంలో ఉన్న చిట్టి గౌను ధరించి మళ్లీ అందాల విందుకు తెర […]
బీచ్‌లో మహేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మతిరగాల్సిందే!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
సంతోష్-మెహ్రీన్ మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్?!
పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా […]
మహేష్‌తో మళ్లీ నటించాలనుంది..ఓపెన్ అయిన ప్రభాస్ భామ!
కృతి సనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ హీరోగా తెరకెక్కిన 1 – నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ భామ.. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో మెరిసింది. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక బాలీవుడ్‌లో వరుస సినిమాతో దూసుకుపోతోన్న కృతి.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ.. […]
జగపతిబాబు పరువు తీసిన బాబు గోగినేని..ఏం జరిగిందంటే?
ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అలవాటే. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలవకపోతే.. ఆయనకు రోజు కూడా గడవదు. ఇక తాజాగా సీనియర్ హీరో జగపతిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పరువు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్రజలందరూ కూడా అదే నమ్మకంగా ఆనందయ్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవల జగపతిబాబు […]
శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..కారణం అదేనట!
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి తనం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా బాలయ్య స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చారట బాలయ్య. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ శ్రీకాంత్‌కు బాలయ్య వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా […]
ప్రభాస్ బడా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామకు అదిరే ఆఫర్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బడా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. […]