పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదట్లో వరుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే సమయంలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]
Tag: telugu movies
మళ్లీ అక్కడికే షిఫ్ట్ అవుతున్న ప్రభాస్ `ఆదిపురుష్`!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్, లంకేషుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]
మూడు భాషల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!
రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మధ్య బాగా నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేసి విజయం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాలను రీమేక్ చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. న్యాచురల్ స్టార్ నాని సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. నాని హీరోగా ట్యాలెంటడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ […]
మైత్రీతో అఖిల్ లవ్ స్టోరీ..త్వరలోనే..?
అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్.. హిట్టు ముఖమే చూడలేదు. ఈయన ఇప్పటి వరకు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో […]
మార్కెట్ పడినా..రాశిఖన్నా రెమ్యునరేషన్ తగ్గించడం లేదా?!
మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖన్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో తన అందచందాలతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య సన్నబడి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్షకులకు […]
రష్మిక సంచలన నిర్ణయం..కరోనా భయంతో అలా..?
చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తనక సంబంధించిన విషయాలను, ఫొటోలను పంచుకుంటుంది. అలాగే తరచూ తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్పడింది. అయితే కరోనాకు భయపడి ఒకానొక సమయంలో సోషల్ మీడియా వీడాలని సంచలన […]
మళ్లీ ప్యాంట్ మరిచిన అనసూయ..ఫొటోలు వైరల్!
అనసూయ భరధ్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. జబర్దస్త్‌తో పాటుగా పలు టీవీ షోల ద్వారా యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. వెండితెరపై సైతం ట్యాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీ, వేదాంతం రాఘవయ్య చిత్రాల్లో కీ రోల్స్ పోషిస్తోంది. ఇక టీవీ షోలు, సినిమాలతో ఎంత […]
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ప్రియమణికి ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినీ తారల మధ్య బంధుత్వాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవి వారు రివిల్ చేస్తే గానీ ఎవరికీ తెలియవు. తాజాగా ట్యాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌తో తనకున్న రిలేషన్‌ను బయట పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమని..విద్యాబాలన్, నేను కజిన్స్ అని పేర్కొంది. అలాగని మేం తరచూ కలుసుకునేదేమీ లేదు. మా తల్లిదండ్రులు వారిని కలిసినది లేదు. కానీ రిలేషన్ మాత్రం ఉంది అని ప్రియమణి చెప్పింది. […]
వెంకటేష్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మతిపోవాల్సిందే!?
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు నుండి నారప్ప వరకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకీకి 80 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇక ప్రస్తుతం వెంకీ హీరోగానే కాకుండా.. పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్‌గా కూడా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారు. అధికారిక […]