ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల. అయితే ఈ విషయంపై ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు […]
Tag: telugu movies
డైరెక్టర్ శంకర్‌కు కోర్టు ఊరిట..ఫుల్ ఖుషీలో చరణ్ ఫ్యాన్స్!
ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించగానే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేయడంతో లైకా అభ్యంతరం […]
గ్రాండ్ ఫాదర్ అంటూ భర్తపై నెటిజన్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!
టాలీవుడ్‌లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పోయిన జనవరిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వచ్చినప్పటికీ.. వాటిని సునీత ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ మరింత దిగజారి సునీత, […]
తల్లి కాబోతున్న కాజల్..క్లారిటీ వచ్చేసింది!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత భర్తతో మాల్వీవ్స్‌కు […]
ప్రభాస్ `సలార్` నుంచి మరో లీక్..?!
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇక జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. సెకెండ్ షెడ్యూల్‌కి వెళ్లేలోపే కరోనా సెకెండ్ […]
ఢిల్లీ విమానాశ్రయంపై జక్కన్న తీవ్ర అసహనం..!
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తనయుడు, ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే జక్కన్న.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లుఫ్తాన్సా ప్లయిట్ ద్వారా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. ప్యాసింజలందరూ దరఖాస్తులను గోడకు ఆనుకుని, మరికొందరు కింద కూర్చుని వాటిని […]
తెరపైకి వైఎస్ జగన్ బయోపిక్..హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, శకుంతలాదేవి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా పలువురి బయోపిక్‌లు వెండితెరపై తళుక్కుమన్నాయి. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్‌ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ […]
ప్రకృతి ఒడిలో శ్రీముఖి పరువాలు..పిక్స్ వైరల్!
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. చలాకీగా, కొంటెగా మరియు క్యూట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను అభిమానులకు మంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా […]
`మా`లో చిచ్చు రేపుతున్న బిగ్‌బాస్ ఎవరు?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే అభ్యర్థులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగుతుండడంతో రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రాంతీయ బేధం కూడా రాజుకుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]