సూప‌ర్ కాంబో..మ‌హేష్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న లేడీ సూపర్ స్టార్!?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]

`డెవిల్‌`గా రాబోతున్న క‌ళ్యాణ్ రామ్‌..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

నంద‌మూరి న‌ట వార‌సుడు క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా త‌న 21వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు. న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ఫ‌స్ట్ […]

దిల్‌రాజు నిర్మాణంలో క‌ళ్యాణ్ రామ్ కొత్త సినిమా..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆయ‌న‌తో వ‌రుస సినిమాలు ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సొంత బ్యాన‌ర్‌లో 18వ సినిమాగా బింబిసార చేస్తున్న క‌ళ్యాణ్ రామ్‌.. త‌న 20వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న […]

గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్..ఫొటోలు వైర‌ల్!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు హాస్య నటుడు వినోద్. చీరక‌ట్టి అచ్చం అమ్మాయి మాదిరి అద్భుతంగా న‌టిస్తూ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే వినోద్.. గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకుని భార్య‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేశాడు. నిజానికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే వారిపై అనేక అపోహ‌లు ఉన్నారు. వీరు అమ్మాయిలా, అబ్బాయిలా లేక ట్రాన్స్ జెండర్సా అనే చ‌ర్చ ఎప్పుడూ జ‌రుగుతూ ఉంది. అలాగే వినోద్ జెండర్ పై కూడా […]

రామ్‌ను లైన్‌లో పెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క్రాక్ చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు డైరెక్ట‌ర్‌ గోపీచంద్ మ‌లినేని. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేస్తున్నాడు. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. గోపీచంద్ టాలీవుడ్ ఎన‌ర్జిటివ్ స్టార్ రామ్‌తో ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఈ మధ్యే రామ్ కోసం ఓ మాస్ మసాలా క‌థను రెడీ చేసి.. ఆయ‌న‌కు వినిపించాడ‌ట‌. అది […]

ఏంటీ..ప్ర‌భాస్ `స‌లార్‌`లో నాని హీరోయిన్ కూడా ఉందా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. […]

తళుకుల డ్రెస్‌లో ఏంజెల్‌లా మెరిసిపోతున్న త‌మ‌న్నా..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త‌మ‌న్నా.. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న త‌మ‌న్నా.. తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మెప్పింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ […]

తేజ డైరెక్ష‌న్‌లో దగ్గుబాటి హీరో డెబ్యూ మూవీ..ఇంట్ర‌స్టింగ్‌గా టైటిల్‌?!

ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు, ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ దగ్గుబాటి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాలు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఈయ‌న డెబ్యూ మూవీకి రంగం సిద్ధ‌మైంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ తొలి చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై జెమిని కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని […]

సీఎంకు చుర‌క‌ల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జ‌రిగిందంటే?

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన‌ నటి కస్తూరి శంకర్.. ప్ర‌స్తుతం గృహలక్ష్మీ సిరియల్ ద్వారా బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే క‌స్తూరి.. సామాజిక అంశాలపై, రాజకీయ విషయాలపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంది. మొన్నీ మ‌ధ్య వైద్యం నిమిత్తం అమెరికాకును వెళ్లిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన క‌స్తూరి.. ఇప్పుడే ఏకంగా సీఎంకు చుర‌క‌లు అంటించింది. […]