తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా టెస్ట్లు చేయించుకోగా ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా సోషల్ మీడియా అయిన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తెలిపారు. ప్రస్తుతం తనకి కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో […]
Tag: Telangana
తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ […]
తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్‌బీఐ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. మొదటి విడత కంటే రెండో విడతలో సుడిగాలిలా జనాన్ని చుట్టేస్తున్నది. పదుల సంఖ్యలో ఉద్యోగులు వైరస్ బారిన పడుతున్నారు. కరోనా రెండో వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా కేవలం ఒక్క ఎస్‌బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ […]
95శాతం స్థానికులకే ఉద్యోగాలు.. రూట్ క్లియర్..!
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ యువతకు కేంద్రం తీపి కబురును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది. ఫలితంగా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియమాకాల్లో 95శాతం స్థానికులకే దక్కనున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖత వ్యక్తం చేసింది. ఆమోదింది నోటిఫికేషన్ విడుదల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తరువాత తెలంగాణలో 31 జిల్లాలు, ఏడు […]
సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?
కరోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూను విధించింది. మంగళవారం రాత్రి నుంచి ఈ నిబంధనలను అమల్లోకి వచ్చాయి. దీంతో ఈ ప్రభావం మూవీ థియేటర్ల పై కూడా పడింది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావటంతో థియేటర్లను 8 గంటలకే మూసేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను […]
తెలంగాణలో కొత్తగా 20 మంది కరోనాకు బలి..పాజిటివ్ కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ..!?
కరోనా కేసులు రోజు రోజుకు బాగా పెరిగిపోతున్న తరుణంలో నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ కొన్నిటికి మాత్రం మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. […]
తెలంగాణ కరోనా పంజా..6వేలకు చేరువలో కొత్త కేసులు!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]