నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు కలవడం అనివార్యమైంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలవడం, భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగాయి. కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోయినా..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఖచ్చితంగా కలుస్తాయనే చెప్పొచ్చు. సరే ఈ రెండు పార్టీలు కలుస్తాయి కదా..మరి బీజేపీ కలుస్తుందా అంటే. దానికి సమాధానం ఇంకా తేలడం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి..ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో […]
Tag: TDP
అజ్ఞాత మాజీ మంత్రి జోస్యం… టీడీపీ పక్కా విన్…!
చెప్పుకోవడానికి , వినడానికి కూడా బాగానే ఉండే.. కొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ఓ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత తెగ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ప్రజలకు కూడా ఇదే చెబుతున్నారు. ఈయన మంచి యాక్టివ్‌గా ఉండే నాయకుడు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి.. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లొచ్చారు కూడా. అలాంటి నాయకుడు ఇప్పుడు టీడీపీదే గెలుపు అని చెబుతున్నారు. […]
గంటా..ఉపఎన్నిక వస్తే ఏంటి పొజిషన్?
ఏపీలో ఏ మాత్రం అర్ధం కాని రాజకీయాలు చేసేది ఎవరంటే గంటా శ్రీనివాసరావు అని చెప్పొచ్చు..ఆయన చేసే రాజకీయాలు ఎవరికి అర్ధం అవ్వవు..కానీ ఆయనకు మాత్రం బాగా క్లారిటీ ఉంటుంది..ఇప్పటికే పలు పార్టీలు, పలు స్థానాలు మారిన గంటా రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. 2019లో టీడీపీ నుంచి గెలిచిన దగ్గర నుంచి ఆయన టీడీపీలో ఉండటం లేదు. అలా అని వేరే పార్టీలోకి వెళ్ళడం లేదు. ఇక వేరే పార్టీకి […]
వెస్ట్‌లో టీడీపీ జెండా..బుద్దా వర్గం దూకుడు?
విజయవాడ టీడీపీలో వర్గ పోరు ఇంకా నడుస్తూనే ఉంది..ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేయడం ఆపలేదు. ఇక్కడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాలకు ఏ మాత్రం పడటం లేదనే సంగతి తెలిసిందే. అనేక సార్లు వీరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. కార్పొరేషన్ ఎన్నిక సమయంలో ఎంత రచ్చ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ రచ్చకు చెక్ పెట్టడానికి చంద్రబాబు ట్రై చేశారు గాని పెద్దగా […]
కేశినేని-దేవినేని, నెట్టెం-తాతయ్య..సెట్ అయినట్లేనా!
బెజవాడలో టీడీపీలో ఎప్పటికప్పుడు కొత్త రచ్చ నడుస్తూనే ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలతో ఫైట్ చేస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ గ్రూపు గొడవలకు అడ్డు అదుపు ఉండదు. ఎంపీ కేశినేని నానితో మిగిలిన నేతలకు పడదు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి నాయకులకు కేశినేనితో పడదు. వీరి మధ్య రచ్చ ఎప్పటినుంచో జరుగుతుంది. బహిరంగంగా కూడా వారు విమర్శలు చేసుకున్నారు. ఇక కేశినేనికి చెక్ […]
పర్చూరులో వైసీపీ ఫ్లాప్ ప్లాన్స్?
ఎలాగైనా టీడీపీ కంచుకోటల్లో పాగా వేయాలని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లని సైతం గెలుచుకుని 175కి 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. కుప్పంతో సహ ఇతర స్థానాలని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరు స్థానాన్ని కూడా టార్గెట్ చేశారు. గత రెండు ఎన్నికల్లో […]
పవన్‌కు 45 సీట్లు..కొడాలి డిమాండ్?
టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు..ఎన్నికల ముందు పొత్తు గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీని ఢీకొట్టాలంటే రెండు పార్టీలు తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి. ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకే ప్లస్. అందుకే రెండు పార్టీలు కలవడం దాదాపు ఖాయమైంది. అయితే అధికారికంగా సీట్ల పంపకాల గురించి ఎలాంటి చర్చ లేదు గాని..అనధికారికంగా సీట్ల పంపకాల గురించి చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ 20-25 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది..జనసేన ఏమో 40-45 […]
బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారు..!
ఘోర ఓటమితో కుదేలై..మళ్ళీ పార్టీని నిలబెట్టలేరనే స్థితిలోకి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చారు…ఇదంతా 2019 ఎన్నికల తర్వాత సీన్. ఇంకా పార్టీని బాబు పైకి లేపలేరని అంతా అనుకున్నారు. పైగా వయసు కూడా మీద పడుతుంది..అటు లోకేష్‌కు నిలబెట్టే సత్తా లేదు. కాబట్టి ఇంకా టీడీపీ పని అయిపోయినట్లే అని మాట్లాడుకున్నారు. కానీ అనూహ్య పరిస్తితుల్లో చంద్రబాబు తన సత్తా తగ్గలేదని మరోసారి రుజువు చేసుకునే దిశగా వెళుతున్నారు. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమాలు చేస్తూ […]
టీడీపీ-జనసేన: ఆ సీట్లలో వైసీపీ లీడ్ తగ్గినట్లేనా..!
చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లేనా? అంటే అందులో డౌట్ ఏముంది..డౌట్ లేకుండా పొత్తు సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. పైకి చంద్రబాబు గాని, పవన్ గాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని, పొత్తుల గురించి ఇప్పుడే చెప్పమని అంటున్నారు గాని..పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయిపోయిందని రెండు పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? వీరితో పాటు ఇంకా ఎవరు కలుస్తారు అనేది ఎన్నికల […]