కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఖిల్లా. కడప జిల్లా నుంచే ప్రారంభమైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజకీయాలతో పాటు సమైక్యాంధ్ర రాజకీయాలు, చివరిగా ఢిల్లీ రాజకీయాలను సైతం (అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీలోను హవా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఈ మూడు ఎన్నికల్లోను జిల్లాలోని కడప, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్కసారి […]
Tag: TDP
ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ కథ.. రాష్ట్రానిది మరో స్టోరీ!!
విభజన అనంతరం ఏర్పడ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉందని, విభజన చట్టం ప్రకారం దీనిని కేంద్రమే పూడ్చాలని పదే పదే లెక్కలు చెప్తూ వస్తోంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామని కొద్దో గొప్పో మాత్రమే బకాయి ఉందని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవరి మాట నమ్మాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుదల చేయాల్సింది మరో రూ. 138 […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్
రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]
కరణం – గొట్టిపాటి ఎవరు టీడీపీకి బై చెపుతారు..!
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఆకర్ష్‌తో టీడీపీలో చేరిన చాలామంది అక్కడ పాతవారితో వేగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు జంపింగ్ జపాంగ్‌లు ఉన్న నియోజకవర్గాల్లో వివాదాలు మాత్రమే ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏకంగా హత్యలు చేసుకునే వరకు వర్గపోరు తారాస్థాయికి చేరింది. అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. కూల్‌వాటర్ […]
పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విషయం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. అసలు ఈ రోజు చంద్రబాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే పశ్చిమగోదావరి జిల్లానే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో […]
బాబు ప్లాన్ బాబుకే దెబ్బేసింది
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ పటిష్టత కోసం వేసిన ఓ ప్లాన్ రివర్స్ గేర్‌లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. తన ప్లాన్ తనకే రివర్స్‌లో తిరిగి రావడంతో చంద్రబాబు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాడు. ఏపీలో గత యేడాది కాలంగా చంద్రబాబు విపక్ష వైసీపీ నుంచి తన పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్‌తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు […]
ఒకే ఒక్క ప్రశ్నకు షాక్ తిన్న లోకేశ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌కు ఓ సాధారణ కార్యకర్త చేతిలో అదిరిపోయే షాక్ తగిలింది. పంచాయతీ రాజ్ 40వ వార్షికోత్సవ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ సాధారణ కార్యకర్త వేసిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పలేక మరోసారి తడబాటుకు గురయ్యాడు. ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చాలాసార్లు తడబాటుకు గురవుతోన్న లోకేశ్ ఈ సారి కార్యకర్త ప్రశ్నకే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన […]
కరణం వర్సెస్ గొట్టిపాటి పోరుపై బాబు సీరియస్
ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బల్లికురవ మండలం వేమవరంలో కరణం వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణ హత్యకు గురవ్వడంతో వీరిద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గొట్టిపాటి వర్గీయులు జరిపిన దాడిలోనే తమ వర్గీయులు హత్యకు గురయ్యారని కరణం బలరాం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఒంగోలులో జరిగిన ప్రకాశం […]
ఒక్క ప్రాబ్లమ్‌తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విలవిల
టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాల్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఒకే ఒక్క సమస్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోటములను శాసించే శక్తిగా మారింది. ఈ సమస్య దెబ్బతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని తుందుర్రు వద్ద నిర్మిస్తోన్న మెగా […]