తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నేడు రానున్న సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]
Tag: TDP
టీడీపీలో తీవ్ర విషాదం.. కరోనాతో మాజీ ఎమ్మెల్సీ మృతి!
కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరూ బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా తెలుగు దేశంలో పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది కరోనా. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఇటీవలె ఈయన కరోనా బారిన పడతా.. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో […]
తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా […]
టీడీపీలో మరో విషాదం..కరోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వికృత రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా.. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గత […]
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ […]
నారాలోకేష్‌ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]
చంద్రబాబు బర్త్‌డే..చిరు స్పెషల్ విషెస్!
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఇక చంద్రబాబు బర్త్‌డే సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు […]
కరోనాతో బీజేపీ సీనియర్ నేత మృతి..!
కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]