ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని లాంటి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు….మాస్ లీడర్లుగా ఉన్న పేరున్న నేతలు జనాలకు బాగా తెలుస్తారు..అలాగే రాజకీయం విజయాలు అందుకుంటారు. అయితే ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఉన్న కొడాలి నానికి ఇంతవరకు ఓటమి ఎదురవ్వలేదు..అలాగే గెలుపు విషయంలో పెద్దగా కష్టపడలేదు…వరుసగా నాలుగుసార్లు సునాయసంగానే గెలిచేశారు. 2004లో రాష్ట్రంలో వైఎస్సార్ వేవ్ ఎలా ఉందో తెలిసిందే…అంతటి వేవ్ లో కూడా తొలిసారి గుడివాడ నుంచి టీడీపీ తరుపున […]
Tag: TDP
బాబు… చిన్నికే ఫిక్స్ చేస్తారా?
ఈ మధ్యకాలంలో టీడీపీలో కేశినేని నాని ఫ్యామిలీకి సంబంధించి పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని…సొంత పార్టీలోని తప్పులని ఎత్తిచూపుతూ టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే..అలాగే తనకు వ్యతిరేకంగా తన తమ్ముడు కేశినేని శివనాథ్ ని ప్రోత్సహిస్తున్నారని కేశినేని నాని విమర్శలు చేశారు. అయితే నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు శివనాథ్ కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే…ఇప్పటికే శివనాథ్ అలియాస్ చిన్ని..విజయవాడ పార్లమెంట్ పరిధిలో […]
సేనానికి సింగిల్ డిజిట్?
గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలనే కసితో పనిచేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు..అధికారంలోకి రాకపోయినా సరే..అధికారాన్ని డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికితే తమ అధినేత సీఎం అవుతారని జనసైనికులు భావిస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు జనసేనకు బలం లేకుండా ఏకంగా […]
ఎమ్మెల్యేలుగా ఎంపీలు…సెట్ అవుతుందా?
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఎలాగైనా నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి గాని అధికారం దక్కకపోతే జగన్ దెబ్బకు…టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ సారి జగన్ కు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు…ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ కొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్నారు. ఈ సారి బలమైన అభ్యర్ధులని అసెంబ్లీ స్థానాల బరిలో దించాలని చూస్తున్నారు. బలమైన అభ్యర్ధులు ఉంటేనే వైసీపీని […]
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… మామూలు లాభం కాదుగా…!
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. వేసింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం రావడం లేదని.. అంతా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. తరచుగా.. సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుకూల మీడియా లేదని.. తాము ఏం చేస్తున్నా.. వ్యతిరేక కోణంలోనే చూస్తున్నారని.. ఆయన రగిలిపోతున్నారు. అంతేకాదు.. తరచుగా.. కొన్ని పత్రికలు మీడియాలపై.. ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తాము ప్రజల కు ఎంతో మేలు చేస్తున్నాని కూడా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాయిస్ నిరంతరం ప్రజలకు వినిపించేలా […]
చివరి నిముషంలో చంద్రబాబుకు క్రెడిట్ లాస్!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడతారో.. తెలియక మాట్లాడతారో.. లేక.. ఫ్రెస్ట్రేషన్ లో నోరు జారతారో తెలియదు కానీ.. సెంటరాఫ్‌ది టాపిక్ అయిపోతారు. అప్పటి వరకు సంపాయించుకు న్న ఇమేజ్‌ను ఒక్కసారిగా కోల్పోతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. గత మహానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవడం.. ఆవెంటనే.. ఏదొ చిన్న తప్పు దొర్లడం.. దీనిని ప్రత్యర్థి పార్టీలు.. భూతద్దంలో చూపించడం.. పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా.. చంద్రబాబు ఇలానే చేశారనే టాక్ […]
పాపం…సోము-కన్నా ఏదో ట్రై చేస్తున్నారు!
ఏపీలో బీజేపీ పరిస్తితి దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే. ఇంకా ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి కనబడటం లేదు. ఏపీకి సరైన న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీని జనం పెద్దగా నమ్మడం లేదు. అయితే ఎలాగోలా బీజేపీని పైకి లేపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే ట్రై చేస్తున్నారు. తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ ఎంత చేసిన ఉపయోగం ఉండటం లేదు..ఏపీలో బీజేపీకి ఆదరణ పెరగడం లేదు. దీంతో […]
పేటలో ఈ సారి హోరాహోరీ..?
గత ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగిన నియోజకవర్గాల్లో చిలకలూరిపేట కూడా ఒకటి…ఈ స్థానంలో టీడీపీ నుంచి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు…వైసీపీ నుంచి విడదల రజిని పోటీ చేశారు. రజిని కాకుండా వేరే నేత పోటీ చేసి ఉంటే పేట ఫైట్ పై అంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో. ఎందుకంటే టీడీపీలో చేరి…ప్రత్తిపాటి వెనుక రాజకీయం నేర్చుకున్న రజిని…చివరికి అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగడంతో..పేట ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా నడిచింది. అయితే సీనియర్ అయిన ప్రత్తిపాటిని […]
రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?
ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి […]