‘డబ్బు ఉంటేనే’..టీడీపీ కొత్త ఫార్ములా?

నెక్స్ట్ ఏపీ ఎన్నికలు పూర్తిగా డబ్బుమయం కానున్నాయి…ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి వందల కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలని టీడీపీ తెగ కష్టపడుతుంది. అధికారంలోకి రావాలంటే ప్రజా మద్ధతు మాత్రమే ఉంటే సరిపోదు…ఆర్ధిక బలం, అంగ బలం ఉండాలనేది టీడీపీ ఫార్ములా. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో..వైసీపీకి చెందిన అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉంటారనేది టీడీపీ అంచనా. అలాంటప్పుడు అధికారం, ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించడం ప్రతిపక్షంలో టీడీపీకి చాలా […]

హిందూపురం ఎంపీ సీటు టీడీపీదేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం కూడా ఒకటి అని చెప్పొచ్చు..మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ లో టీడీపీ గెలిచింది..కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో టీడీపీ ఓటమి పాలైంది..అనూహ్యంగా పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరుపున గెలిచారు. ఇక పోలీసుగా ఉన్నప్పుడు మాధవ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో తెలిసిందే..అలాగే […]

మాధవ్ మ్యాటర్ లో జగన్ క్లారిటీ..!  

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మాధవ్‌ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్‌ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు…అయితే ఈ వీడియో అనూహ్యంగా లీక్ అయ్యి..వైరల్ గా మారింది. ఇక దీనిపై మాధవ్ కూడా క్లారిటీ ఇచ్చారు..వీడియోలను మార్ఫింగ్ లు చేసి తనని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేశారని, దీనికి సంబంధించి ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ వీడియోపై జిల్లా […]

జనసేన సోలోగా గెలిచే సీట్లు ఇవేనా?

గత ఎన్నికల్లో ఎలాగో సత్తా చాటలేకపోయినా..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని జనసేన చూస్తుంది..ఖచ్చితంగా ఈ సారి మంచి ఫలితాలు రాబట్టుకోవాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. 2019లో తొలిసారి బరిలో దిగి జనసేన దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది..పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. అలా దారుణ పరాజయాన్నిమూటగట్టుకున్న జనసేన ఈ […]

చింతమనేనికి పవన్‌తో పనిలేదా?

ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ అంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…ఈయన ఫైర్ ప్రత్యర్ధుల మీదే కాదు..అవసరమైతే సొంత పార్టీపై కూడా ఫైర్ అయ్యే సత్తా ఉన్న నేత చింతమనేని. అయితే రాజకీయంగా ఈయనకు బలం ఎక్కువే. కాకపోతే గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో చింతమనేని ఓటమి పాలయ్యారు. వాస్తవానికి చింతమనేని నోటికి ఎక్కువ పనిచెబుతారు..దురుసుగా ప్రవర్తిస్తారు…కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటారు అని చెప్పి ఎప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. కానీ […]

పల్లెని ఓడించేది తమ్ముళ్లే?

ఘోర ఓటమి ఎదురయి అధికారం కోల్పోయిన సరే తమ్ముళ్లలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడంలేదు…అధికారంలో ఎలాగైతే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూశారో…అలాగే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు…దీని వల్ల పార్టీకి డ్యామేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు…గత ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి ఆధిపత్య పోరు కూడా ఒక కారణం. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక కూడా అదే పరిస్తితి చాలా చోట్ల ఉంది. ఎక్కడకక్కడ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అలా గ్రూపు రాజకీయాలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కూడా […]

అచ్చెన్నని ఆపడం కష్టమే.. !

ఏపీ రాజకీయాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు…తన అన్న ఎర్రన్నాయుడుతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు నుంచి అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన నేత. అయితే అచ్చెన్న రాజకీయంగా ఎలాంటి విజయాలు అందుకున్నారో అందరికీ తెలిసిందే.. అలా రాజకీయంగా బలమైన అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో అచ్చెన్నని టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే…అలాగే ఈ‌ఎస్‌ఐ స్కామ్ ఆరోపణలతో ఆయన జైలుకు […]

బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది. అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా […]

చిట్టిబాబుకు చెక్ పెట్టేసేలా ఉన్నారే!

ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుందని చెప్పొచ్చు…నిజానికి గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే…వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేవారు కాదు…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..కనీసం 30 సీట్లు అయిన వైసీపీ కోల్పోయేది. కేవలం టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలకు […]