రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]
Tag: TDP
ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ ప్లాన్?
గత ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు ఓడటం చాలా కష్టమని అనుకున్నారు…అసలు బలంగా ఉన్న ఆ నేతలని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ జగన్ వేవ్ లో అంతా కొట్టుకుపోయారు…జూనియర్ లేదు…సీనియర్ లేదు…అందరికీ ఓటమి వచ్చింది. అలా ఊహించని ఓటమి వచ్చిన నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ముందు ఉంటారు. అసలు ఈ ఇద్దరు నేతలని ఓడించడం జరిగే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరునే తలని ఊహించని […]
డొక్కా ఎంట్రీ…శ్రీదేవి సీటుకు ఎసరు..?
మొత్తానికి తాడికొండ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఉండవల్లి శ్రీదేవికి సీటు కష్టమే అని తాజాగా…తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది…కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది..ఇక అమరావతిని రాజధానిగా చేయడంతో…తాడికొండలో టీడీపీకి తిరుగుండదనే పరిస్తితి కనిపించింది. కానీ గత ఎన్నికల్లో జగన్ […]
ఉరవకొండలో పయ్యావులకు కష్టమేనా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్నీ స్థానాల్లో టీడీపీ పరిస్తితి ఒకలా ఉంటే..ఉరవకొండ స్థానంలో మరొకలా ఉంటుంది. మొదట నుంచి ఈ స్థానంలో వెరైటీ ఫలితాలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇక్కడ గెలవదు. 1999 ఎన్నికల నుంచి ఉరవకొండలో ఇదే పరిస్తితి నడుస్తూ వస్తుంది. 1999లో టీడీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2004. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే…ఉరవకొండలో టీడీపీ గెలిచింది. అలాగే 2014లో టీడీపీకి […]
చీరాలలో కొత్త ట్విస్ట్..?
2014 ఎన్నికల నుంచి చీరాల నియోజకవర్గంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అసలు ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో..ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్…2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే ఆమంచి గెలిచారు. అప్పుడు టీడీపీ నుంచి పోతుల సునీత పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో…ఆమంచి టీడీపీలోకి వచ్చారు. దీంతో […]
10 సీట్లు ఫిక్స్ చేసిన బాబు..!
గతం కంటే భిన్నంగా చంద్రబాబు రాజకీయం ఉంది…గతంలో ఏ పని చేయాలన్న చాలా ఆలస్యంగా చేసేవారు. ఆఖరికి అభ్యర్ధులకు సీట్లు ఫిక్స్ చేసే విషయంలో కూడా చాలా లేట్..నామినేషన్ రేపు అనగా కూడా ఈరోజు సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని వల్ల అభ్యర్ధికి నియోజకవర్గంలో తక్కువ సమయం తిరిగే ఛాన్స్ ఉంటుంది..అందుకే ఆ సీట్లలో టీడీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా గతంలో ఇప్పుడు తీరు మారింది..నెక్స్ట్ అధికారంలోకి రావడం బాబుకు చాలా ముఖ్యం..అందుకే […]
రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!
మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. […]
వైసీపీ కోటలో టీడీపీకి భలే ఛాన్స్!
ఆ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది కేవలం రెండుసార్లు మాత్రమే..ఇక గత రెండు ఎన్నికల్లో అక్కడ వరుసగా వైసీపీ హవా కొనసాగుతుంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీ హ్యాట్రిక్ విజయానికి టీడీపీ బ్రేక్ వేసేలా ఉంది..చాలా ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరేలా ఉంది. ఇంకోచెం కష్టపడితే ఆ సీటు టీడీపీకి దక్కే ఛాన్స్ ఉంది. అలా వైసీపీ హ్యాట్రిక్ విజయానికి అడ్డు వేస్తూ…టీడీపీ దూకుడు మీదున్న నియోజకవర్గం ఏదో కాదో…ఉమ్మడి […]
బాలయ్య-చంద్రబాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెనక కథేంటి…!
ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టాలనే విషయంలో నాయకులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్కసారి ఈ విషయంలో నాయకులు చేసే విన్యాసం బూమరాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘట నే.. వైసీపీ విషయంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్యక్రమానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయకులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే పని ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు […]