మొత్తానికి కొడాలి నాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం లీడర్లు అంతా ఏకమయ్యారు. అలాగే కొడాలి బూతులని సైతం తెలుగు తమ్ముళ్ళు బాగా నేర్చుకున్నారు. కొడాలి మాటలు కొడాలికే అప్పజెప్పుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని..ఏ విధంగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి తీవ్ర స్థాయిలో బూతులు తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానిని మించి ఎవరూ కూడా బాబుని అలా తిట్టారు. అంటే ఆ స్థాయిలో బాబుని కొడాలి తిడుతున్నారు. ఆ […]
Tag: TDP
క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!
ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది. కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు […]
టీడీపీ కోటల్లో స్పెషల్ సర్వేలు!
జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని పునాదులతో పెకిలించి వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా అసలు టీడీపీనే లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎలాంటి రాజకీయ క్రీడలకు తెరలేపారో కూడా తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఎక్కడక్కడ చంద్రబాబుని చావు దెబ్బ తీస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ కనీసం 23 సీట్లని గెలుచుకుంది..కానీ […]
మాజీ మంత్రులకు లక్కీ ఛాన్స్?
రాజకీయాల్లో మంత్రులందరికి పూర్తి స్థాయిలో ప్రజా మద్ధతు అనేది పూర్తిగా దక్కడం కష్టమని చెప్పొచ్చు. అధికారం వచ్చాక కొందరు మంత్రులు ప్రజల పనులు పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే మంత్రులుగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ సొంత నియోజకవర్గాలని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సొంత స్థానాల్లో వ్యతిరేకత తెచ్చుకుంటారు. ఆ దెబ్బతో ఎన్నికల్లో మంత్రులు గెలవడం కష్టమైపోతుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు దారుణంగా […]
కొడాలి నాని కోసం పని చేస్తోన్న టీడీపీ కోవర్టులు ఎవరు…!
రాజకీయాల్లో కోవర్టులు కామన్. అయితే.. ఇది ఎంత వరకు? దీనికి హద్దు పద్దు ఉండదా? కనీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే కనీస ఆలోచన కూడా ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయకుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాదు కాదు.. ఇప్పటికీ కంచుకోటే! కానీ, ఇక్కడ పార్టీ మాత్రం.. వరుస పరాజయాలతో ముందుకు సాగుతోం ది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్‌ను […]
అక్కడ మళ్ళీ డిపాజిట్ గల్లంతే?
గత ఎన్నికల మాదిరిగానే …ఈ సారి ఎన్నికల్లో కూడా ఓ నియోజకవర్గంలో టీడీపీకి మళ్ళీ డిపాజిట్ రావడం కష్టమేనా? గెలుపు మాట పక్కన పెడితే..డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కష్టమవుతుందా? అంటే ఈ సారి ఆ పరిస్తితి మళ్ళీ రాకపోవచ్చు గాని..గెలుపు మాత్రం కష్టమని తెలుస్తోంది. ఇంతకీ టీడీపీ డిపాజిట్ కోల్పోయిన స్థానం ఏది…మళ్ళీ గెలుపు ఛాన్స్ లేని స్థానం ఏది అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు స్థానం. గిరిజన ప్రాంతంలో ఉన్న అరకు స్థానంలో టీడీపీకి […]
ఎంపీ స్థానాల్లో లీడ్ మారిపోయింది..!
రాష్ట్రంలో ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులు…ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రతి చోటా వైసీపీ హవా కనిపించింది. అసెంబ్లీ స్థానలైన, ఎంపీ స్థానలైన వైసీపీదే లీడింగ్ అనే పరిస్తితి. అందుకే గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలుచుకుంది. మరి అప్పుడు పరిస్తితి ఇప్పుడు ఉందా? అంటే చాలా వరకు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…చాలాచోట్ల వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో […]
గుడివాడ టీడీపీని లేపుతున్న కొడాలి..?
గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే సంగతి తెలిసిందే…అలాగే ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు అని కూడా తెలుసు…తన మాటలతో టీడీపీపై విరుచుకుపడతారు. అలాగే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని దారుణంగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే. మరి ఈయన తిట్టడం వల్ల వైసీపీకి ఎంత లాభం జరుగుతుందో తెలియదు గాని…పరోక్షంగా టీడీపీని మాత్రం పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. అసలు కొడాలి విమర్శలు…కాదు కాదు బూతులు ఏ స్థాయిలో […]
బూతుల యుద్ధం: తగ్గట్లేదుగా..!
రాజకీయాల్లో ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎవరు…ఎవరిని టార్గెట్ చేసి రాజకీయం చేసే వారు కదా..కేవలం విధానపరంగానే ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడుకోవడమే..అవి లేనిదే రాజకీయం నడవదు అనే పరిస్తితి. మామూలుగా ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలకు తగిన కౌంటర్లు ఇవ్వాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగడం లేదు…టీడీపీ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తే […]