సిట్టింగులకే సీట్లు అని చంద్రబాబు చెప్పడానికి చెప్పేశారు గాని..ఇప్పటికీ కొన్ని సిట్టింగ్ సీట్లలో కన్యూజన్ ఉంది. ఆ సీట్లని మళ్ళీ సిట్టింగులకే సీటు ఇస్తారా అనేది తెలియడం లేదు. సిట్టింగ్ సీట్లలో కన్ఫ్యూజన్ ఉన్నది ఉండి సీటులోనే. ఎందుకంటే ఈ సీటులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఉండి టీడీపీ కంచుకోట. 1983 నుంచి కేవలం ఒకసారి మాత్రమే ఓడింది. అలాగే ఈ సీటు వేటుకూరి శివరామరాజుది..2009, 2014 ఎన్నికల్లో ఆయనే […]
Tag: TDP
చంద్రబాబు టిక్కెట్ల ప్రకటన టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!
ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే… చంద్రబాబు నాయుడు.. ఒక్కొక్కసారి చేసే ఆలోచన లు చిత్రంగా ఉంటాయి. అదేసమయంలో ఆయన వేసే అడుగులు కూడా.. అందరినీ విస్మయానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయకుల్లో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఆయనకు సమకాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజకీయంగా చాలా చాలా జూనియర్లు. దీంతోచంద్రబాబు చేసేప్రకటనలకు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్కసారి.. ఎమోషన్‌గా ఫీలై చంద్రబాబు […]
పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు. తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు […]
ప్రొద్దుటూరు సీటుపై తమ్ముళ్ళ రచ్చ..!
వచ్చే ఎన్నికల్లో ఖచితగా గెలవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధుల జోలికి వెళ్లని చంద్రబాబు…ఇప్పటినుంచే అభ్యర్ధులని ప్రకటించడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా సరే బాబు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం మళ్ళీ సీటు కన్ఫామ్ చేశారు. ఇదే క్రమంలో రాయలసీమకు చెంది..డోన్ సీటుని సుబ్బారెడ్డికి, బనగానపల్లె సీటుని బీసీ […]
బాబుపై ‘గూడెం’ తమ్ముళ్ళకు డౌట్..!
నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది…లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుంది? అనే అంశాలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఉంటే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది..అటు జనసేనకైనా, ఇటు టీడీపీకైనా ప్లస్సే. అదే సమయంలో పొత్తు లేకపోతే రెండు పార్టీలకు నష్టమే. కానీ ఇక్కడ పొత్తు ఉంటే జనసేనకు జరిగే నష్టం ఏమి లేదు గాని..టీడీపీకి మాత్రం నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా […]
వంశీపై దేవినేని చందు..ఛాన్స్ ఉంటుందా?
టీడీపీలో రాజకీయంగా ఎదిగి..తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుని వైసీపీలోకి వెళ్ళి..అదే టీడీపీపై, చంద్రబాబుపై కొందరు నేతలు తీర్వ స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు..ఈ ఇద్దరు నేతలు మొదట టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీలోనే రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీలోనే సొంత బలాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఈ ఇద్దరు నేతలు…చంద్రబాబుని ఎలా తిడుతున్నారో తెలిసిందే. తిట్టడం అంటే అలా […]
ప్రకాశంలో సీట్లు ఫిక్స్..నలుగురికే డౌట్?
వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు…తెలుగుదేశం అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బాబు..అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులని ఖరారు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేది మీరే అంటూ కొన్ని స్థానాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు అని బాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో దాదాపు…టీడీపీ అభ్యర్ధులు […]
సిట్టింగులకే సీట్లు..గంటాకు కూడా?
గతంలో ఎప్పుడూలేని విధంగా చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నిర్ణయమైన రోజులు తరబడి చర్చించి బాబు నిర్ణయాలు తీసుకునే వారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఖరారు చేసే విషయంలో కూడా. రేపు నామినేషన్ చివరికి అంటే…ఈరోజు కూడా అభ్యర్ధులని ఖరారు చేసిన రోజులు ఉన్నాయి. దీని వల్ల నష్టాలు ఎక్కువ జరిగాయి. అందుకే ఈ సారి బాబు సూపర్ ఫాస్ట్ […]
ఆ ఇంచార్జ్‌లకు బాబు షాక్?
నెక్స్ట్ ఎన్నికలని చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే..ఈ సారి గాని గెలవకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే గతానికి భిన్నంగా బాబు రాజకీయం చేస్తున్నారు. సొంత పార్టీలో జరిగే తప్పుల విషయంలో ఏ మాత్రం మెతక వైఖరితో ఉండటం లేదు. సరిగ్గా పనిచేయని నేతలని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చెప్పేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి…అందరూ నాయకులు కష్టపడి పనిచేయాలని […]