ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

భూమా ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.!

రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలపై పోరు మాత్రమే కాదు..సొంత పార్టీల్లో కూడా అంతర్గత పోరు ఉంటుంది. సొంత పార్టీ నేతలే ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పటికే అధికార వైసీపీలో అంతర్గత పోరు పీక్స్ లో ఉంది. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ టీడీపీలో కూడా ఉంది. ఇక ఈ సీటు రచ్చ భూమా ఫ్యామిలీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. కర్నూలు జిల్లాలో భూమా […]

ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. […]

బుచ్చయ్యకు ‘జనసేన’ గండం..!

గత ఎన్నికల్లో దాదాపు 50 వరకు నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి జనసేన కారణమైన విషయం తెలిసిందే. జనసేన గెలవలేదు..అలాగే టీడీపీని గెలవలేదు. వెరసి వైసీపీకి బెనిఫిట్ అయింది. వైసీపీ భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పటికీ జనసేన వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే దాదాపు […]

సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!

ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఇటీవల వచ్చిన […]

ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో […]

అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా […]

లోకేష్ కోసం ప‌వ‌న్ చేస్తోన్న పెద్ద త్యాగం…!

అవును.. సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రాజ‌కీయాల‌పై చాలా మంది త‌మ మాట విని పిస్తున్నారు. ఒక‌ప్పుడు.. విశ్లేష‌కులు ప్ర‌త్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నార‌నుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంట‌నే దానిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం ప‌రిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్య‌లు […]

ఈ విష‌యాల్లో జ‌గ‌న్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఔను.. తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వ‌భావాన్ని వ‌దిలించుకోవాల‌నేది.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న కొన్ని విధానాల కార‌ణంగా.,. స‌మాజంలో త‌లె త్తుకోలేక పోతున్నామ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాల‌నేది .. నాయ‌కుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో ప‌డేలా చేస్తున్నారు. “ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని […]