Tag Archives: Swetha Varma

బిగ్‌బాస్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన శ్వేతా వర్మ..?

మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప్ర‌స్తుతం 13 మందే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ కాగా.. వారిలో ఐదుగారు ఆడ‌వారే ఉండ‌టం గ‌మన్నార్హం. అయితే ఆరో వారం ఎలిమినేట్ అయిన శ్వేతా వ‌ర్మ‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో

Read more

బిగ్‌బాస్ 5: ర‌విని న‌మ్మ‌కండి..ఇంటి స‌భ్యుల‌కు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌లు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అంద‌రూ ఊహించిన‌ట్టే శ్వేతా వ‌ర్మ‌ బ్యాగ్ స‌ద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావ‌డం యానీ, స‌న్నీ, ప్రియాంక, విశ్వ‌లు జీర్ణించుకోలేక‌పోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్ర‌మంలోనే రవి గురించి

Read more

బిగ్‌బాస్‌-5: ఆరో వారం నామినేష‌న్‌లో 10 మంది..ఎవ‌రెవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదు వారాలు పూర్తి అవ్వ‌డ‌గా.. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ మ‌రియు హ‌మీదాలు వ‌ర‌సగా ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ డే. మిగిలిన రోజులను ప‌క్క‌న పెడితే.. సోమ‌వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నిప్పుల కుంప‌టిగా మారిపోతుంటుంది. మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా..అని ఈగ‌ర్ గా మండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్

Read more