మన పాతతరం నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎస్వీ రంగారావు వంటి వారే కాకుండా ఎంతోమంది అగ్రనటులు, నటి మణులు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో లెజెండ్రీ నటి సూర్యకాంతం కూడా ఒకరు. తన ప్రత్యేకమైన నటనతో ఇప్పటి తరం వారికి కూడా ఎంతో సుపరిచితురాలు. అలాంటి సూర్యకాంతం ఒక నటి మాత్రమే కాదు ఎంతో ప్రతిభాశాలి, హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలుకని అవకాశం వచ్చిన సమయంలో నెరవేర్చుకోలేక ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్నిని కావు. అదేవిధంగా […]
Tag: suryakantham
సూర్యకాంతం గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. !?
పాత తెలుగు సినిమాలలో సూర్యకాంతం పేరు వినగానే గయ్యాళి అత్త పాత్ర మన కళ్ల ముందు మెదులుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న సీరియల్స్‌లో కనిపించే గయ్యాళి అత్తకు ఆమె ఓ స్పూర్తిదాయకం. అయితే ఆమె జీవితానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కనిపించిన ఆమె తొలుత ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉండేది. అయితే అత్త పాత్రల్లో మాత్రమే ఆమె ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా గయ్యాళి అత్త అనగానే […]
సూర్యకాంతంపై విశ్వనాథ్ ఫైర్… షాక్ ఇచ్చేలా చేసిన గయ్యాళీ అత్త…!
తెలుగు లెజెండ్రీ దర్శకులలో కే. విశ్వనాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు తెరకు అందించారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‌తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‌తో స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగాను సినీ ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్లో దాదాపు 30 సినిమాలలో వివిధ రకాల […]