టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ సోనూ సూద్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సోనూసూద్.. కరోనా సమయంలో ఎంతమందికి సహాయం చేస్తూ రియల్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేడు జూలై 30 సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి.. సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాంఘిక సేవతో ప్రజలకు దగ్గరయ్యాడు. ఏటా కోట్లాది డబ్బులు సామాజిక […]
Tag: super news
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]
నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య బిగ్ గుడ్ న్యూస్.. అదేంటో అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టిన ప్రతి ఒక్క హీరో నందమూరి కుటుంబ పరువును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ మాస్ హీరోగా సినిమాలు తెరకెక్కించి.. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తన నట వారసుడిగా మోక్షజ్ఞను […]
మెగా ఫ్యాన్స్‌కు పూనకాల అప్డేట్.. చిరు, పవన్, చరణ్‌తో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్.. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మెగా హీరోలతో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ తీయాలని […]
రాజాసాబ్ గ్లింప్స్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అదే.. మీరు గమనించారా..?
యంగ్ రెబల్ స్టార్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ప్రస్తుతం తన స్థాయిని విస్తరించుకుని బిజీగా గడుపుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ఈయన.. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇటీవల కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేయికోట్ల పైన కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ తో పాటు.. బాహుబలి తర్వాత ఒక మూవీ కూడా వెయ్యి కోట్లు కలెక్షన్ […]
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కారణం అతనేనా.. ప్రొడ్యూసర్ సెన్సేషనల్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది నటులు అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే తమ సినిమాలతో సంచలనం క్రియేట్ చేసిన నటులు కూడా ఉన్నారు. ఆర్తి అగర్వాల్ కూడా ఆ లిస్టులోకే వస్తుంది. పాగల్ అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. కె.విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిననువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ జంటగా ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను […]
సమీరా రెడ్డి పిల్లలకు నచ్చిన ఎన్టీఆర్ సాంగ్ ఏదో తెలుసా..?
ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమీరా రెడ్డికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో నటించింది కేవలం మూడు సినిమాలు అయినా.. తన గ్లామర్ షోతో యూత్ ను బీభత్సంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ అమ్మడికి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్‌తో నరసింహుడు, అశోక్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో జై చిరంజీవ సినిమాలను నటించింది. అయితే ఎన్టీఆర్ తో నటించే సమయంలో తారక్్‌తో సమీరా లవ్ […]
8 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ పెళ్లి చూపులు ‘ : రూ. 1 కోటి బడ్జెట్ తో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పెళ్లి చూపులు. 2016లో జూలై 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ రూ.39 కోట్ల గ్రాస్‌వసూళ్ళను కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. అప్పటివరకు ఎనో కష్టాలను ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ […]
చిరు రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన బాలయ్య..
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సినిమాను బాలకృష్ణ నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి […]