సునీల్ ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్..?

టాలీవుడ్ లో మొదట కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చినారు సునీల్. ఇక ఈ మధ్య కమెడియన్ పాత్రలే కాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలో కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా ల సునీల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సునీల్ సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటోకి […]

మొదటిసారి కమెడియన్ల తో విభిన్నమైన కథతో బుజ్జి ఇలారా టీజర్..?

హీరో, కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు నటుడు సునీల్. ఇక మరో కమెడియన్ ధనరాజ్ కూడా విభిన్నమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం”బుజ్జి ఇలారా”. ఈ సినిమా సైకాలజీ త్రిల్లర్ అనే ఒక కాన్సెప్ట్తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ రోజున కొద్ది నిమిషాల ముందు టీజర్ విడుదల కాగా వాటి వివరాలను చూద్దాం. వరంగల్ నగరంలో వరుస […]

ఆకట్టుకుంటున్న హెడ్స్ అండ్ ట్రైలర్ సినిమా..?

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం హాడేస్ట్ అండ్ ట్రైలర్స్. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ కదా అందించగా ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఈ సినిమాకు ఎన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని zee-5 లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది ఆ విశేషాలు చూద్దాం. ఇక ఇప్పటి వరకు ఈ […]

అనాధల రాత మారుస్తా అంటున్న గీత సినిమా?

వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్ రావు దర్శకత్వంలో హెబ్బా పటేల్, సునీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం గీత.మ్యూట్ విట్నెస్ అన్నది ఇందులో ఉపశీర్షిక. గ్రాండ్ మూవీస్ పతాకం పై ఆర్ రాచయ్య నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో సాయికిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సంచలన దర్శకులు వి.వి వినాయక్ త్వరలోనే రిలీజ్ […]

దేవుడి పాత్రలో సునీల్..కలిసొస్తుందా..?

కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్..ఇప్పుడేమో దేవుడి వేషధారణ..మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.ఒకానొక సమయంలో హీరోగా తప్ప మరో పాత్రలో చేయనని చెప్పేసిన సునీల్ ఇప్పుడు తన ట్రాక్ మార్చుకున్నాడు..ఇప్పుడు పాత్ర ఏదైనా తనకు ఇమేజ్ వస్తుందంటే చాలు..ఆ పాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లో సునీల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]

`పుష్ప‌`పై న్యూ అప్డేట్‌..ఫ‌స్ట్ పార్ట్ విల‌న్ ఫాహద్ కాద‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సుక్కు ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు […]

వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు. ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్ […]

రామ్ చరణ్ తో నటించనున్న కమెడియన్ సునీల్..?

టాలీవుడ్ లో సునీల్ అంటే బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ చేసే ఏకైక నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన హీరోగా ప్రయత్నం చేసి విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ లాగా కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పుష్ప సినిమాలో కూడా ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం సునీల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ […]

పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది. […]