క్యూట్ గ్లామర్‌తో యూత్‌ని ఎట్రక్ట్ చేసే టాలెంట్ నిత్యామీనన్‌ది. యూత్ ఎట్రాక్షనే కాదు.. ఏ తరహా నటనైనా అవలీలగా చేసేసే సత్తా ఈ ముద్దుగుమ్మది. హైట్‌లో షార్ట్ గానీ, నటనలో టాప్. నేచురల్ నటన, ఫ్రీ డైలాగ్ డెలీవరీ, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్ ఈ ముద్దుగుమ్మకే సొంతం. అంతేకాదు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోగలదు. అవకాశం ఇస్తే పాటలు కూడా పాడెయ్యగలదు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసేసింది. తాజాగా, సుకుమార్ నిర్మాణంలో […]