బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండగా.. ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న తెలుగు, […]
Tag: sukumar
ఆ విషయంలో సుకుమార్‌ని ఫాలో అవుతున్న రాజమౌళి..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లుక్స్ పరంగా హాలీవుడ్ సినిమా హీరోస్ కు ఏ మాత్రం తగ్గడు మన “రాజ కుమారుడు”. మహేష్ తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ […]
సుకుమార్-విజయ్ సినిమా అట్టకెక్కినట్టేనా..?
డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప -2 చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నడుస్తోంది. మొదటి భాగం కంటే మరింత పవర్ ఫుల్ గా పార్ట్-2 ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ సినీ పుష్ప బాగా రీచ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప పార్ట్-2 మీద మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది సుకుమార్. ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ […]
“ఊ అంటావ మావ” కి మొదట అనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..బన్నీ నే రిజెక్ట్ చేశాడు..!!
“పుష్ప ..పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే” ఈ డైలాగ్ గత కొంతకాలంగా ఎలా మన డైలీ లైఫ్ లో భాగమైపోయిందో అందరికీ తెలిసిందే. మనలో కూడా చాలామంది రోజుకి ఒక్కసారైనా ఈ డైలాగును మన డైలీ రొటీన్ లో వాడుతూనే ఉంటాం . అంతలా జనాల్లోకి దూసుకెళ్లిపోయాడు పుష్ప రాజ్.. అదేనండి మన స్టైలిష్ స్టార్ బన్నీ . డిసెంబర్ 17న 2021 గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా పుష్ప. స్టార్ డైరెక్టర్ […]
పుష్ప ది రూల్.. ఈ సారి అనసూయతోనే ఆ పని కానిచ్చేస్తున్నారట?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. విడుదలైన అన్ని భాషల్లో […]
ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ లబోదిబో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఇటీవల ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]
లెక్కల మాస్టార్‌తో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బద్దలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే […]
అల్లు అరవింద్ కూతురుతో కలిసి స్టెప్పు లేస్తున్న.. వీడియో వైరల్..!!
టాలీవుడ్ నటుడు నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మూవీ 18 పేజీస్ .ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడంతో… పల్నాటి సూర్యప్రతాప్ దశకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పనిచేశారు. ఈ సినిమాని ఈనెల 23 విడుదలై మంచి సక్సెస్ కూడా అందుకుంది. ఈ సినీమా సక్సెస్ సాధించడం తో చిందేసి సందడి చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హీరో నిఖిల్ తో హీరోయిన్తో కలిసి హంగామా చేశారు. ఈ సినిమా […]
ఆ టైమ్‌లో చాలా బాధపడ్డా.. నాకది రాసిపెట్టి లేదు: అనుపమ
ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే […]