బుల్లితెర సుధీర్ కెరియర్ నాశనం కావడానికి ఆ తప్పులే కారణమా..?

సుడిగాలి సుధీర్.. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ వేణు సహాయంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. అలా మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత టీం లో ఒకరిగా పనిచేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పలకరించి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెర […]

నా చుట్టూ అలాంటి వాళ్లే ఉన్నారు.. విష్ణు ప్రియ షాకింగ్ పోస్ట్ వైరల్!

తెలుగు బుల్లితెరపై ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా ఈటీవీ ప్లస్ లో ప్రసారమయిన‌ `పోవే పోరా` కార్యక్రమం ద్వారా యాంకర్ గా విష్ణుప్రియ భీమినేని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ షో తో విష్ణుప్రియ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా కనిపించాలని చాలా ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఏ విధమైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ తనదైన […]

జబర్దస్త్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..!!

సుడిగాలి సుధీర్.. రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఇక మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్ లో టీం లీడర్ గా మారాడు. ఇక జబర్దస్త్ కి ఈయనే దిక్కు అన్నట్టుగా మారిపోయాడు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ […]

హైపర్ ఆది కళ్లు నెత్తికెక్కాయా..? సుధీర్ ను అంత మాట అనేసాడు ఏంటి..!!

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సుధీర్- రష్మీ జంట కలిసి స్కిట్, డాన్స్ చేసినా ప్రేక్షకుల నుంచి అదిరే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఇటీవ‌ల‌ సుడిగాలి సుధీర్ రెమ్యునిరేషన్… ఇతర కారణాలవల్ల ఈటీవీ కి గుడ్ బాయ్ చెప్పి స్టార్ మాలో ప్రోగ్రాములు చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే సుధీర్ కి ఈటీవీలో వచ్చినంత క్రేజ్ స్టార్ మా ఛానల్లో రావట్లేదు. అక్కడ చేసిన ప్రోగ్రాంలు కూడా సక్సెస్ కావడం లేదు. దీంతో […]

సుడిగాలి సుదీర్ ను ఘోరంగా అవమానించిన హైపర్ ఆది.. కారణం..!!

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఇక హీరోలతో సమానంగా గ్రేస్ రావడంతో సినిమాలలో కూడా హీరోగా నటిస్తూ ఉన్నాడు. ఇక బుల్లితెరపై సుధీర్ రష్మీ జోడి కలిసి చేసేటువంటి ఏ స్కిట్ అయినా సరే డాన్స్ అయినా ప్రేక్షకులకు మంచి కనువిందును చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈటీవీ చానల్లో ఉన్న సమయంలో సుధీర్ పేరు బాగా పాపులర్ అయింది అయితే ఎవరు ఊహించని విధంగా సుడిగాలి సుదీర్ రెమ్యూనరేషన్, ఇక […]

సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి బిత్తరబోయిన యాంకర్ అన‌సూయ‌.. వామ్మో! అంత సీనుందా అంటూ?

సుడిగాలి సుధీర్.. ఇపుడు ఈ పేరు గురించి ప్రత్యేకించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర షో జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అనతికాలంలోనే టాలీవుడ్ హీరోలకి తీసిపోకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీతో ఆహుతులను అలరించాడు. జబర్ధస్త్‌ షోతో […]

నైట్ కాల్ చేసి..ఆ వీడియోతో బెదిరించాడు ..గెటప్ శ్రీను రీఎంట్రీ పై బిగ్ బాంబ్ పేల్చిన మాజీ కంటెస్టేంట్..?

స్టేట్ పాలిటిక్స్ కన్న ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా తయారైయాయి..జబర్ధస్త్ పాలి “ట్రిక్స్”. హ్యాపీ గా ఒకరి జోలికి పోకుండా..వేసిన స్కిట్లనే మళ్లీ మళ్లీ వేస్తూ..కడుపుబ్బ నవ్వించే జబర్ధస్త్ కమెడియన్స్ ని..ఇండస్ట్రీలో కొన్ని జగత్ కంత్రీ కెటుగాళ్ళు..దారి మళ్ళించి ..డబ్బు ఎర గా వేసి.. జబర్ధస్త్ నుండి బయటకి వచ్చేలా చేశాయి అని అంటున్నారు..కొందరు కమెడీయన్స్. మనకు తెలిసిందే..తినడానికి తిండి లేక..టాలెంట్ ఉన్నా ఆఫర్స్ లేకుండా..రోడ్డు పై తిరుగుతు..పడుకున్న టాలెంటెడ్ కమెడీయన్స్ ను పిలిచి..వాళ్ళ జీవితాలను బాగుపరిచాడు ఏడుకొండలు. […]

జబర్దస్త్ కు సుడిగాలి సుధీర్ టీం గుడ్ బై.. నిజమేంటంటే ..!

మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం కు జనాల్లో ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఈ కామెడీ షో ప్రారంభమై 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ కూడా క్రేజ్ వుంది. ఈ షో ప్రారంభమైన కొద్ది నెలల తరువాత సుడిగాలి సుధీర్ టీం ఏర్పడింది. ఈ టీంలో సుధీర్ తో పాటు గెటప్ శీను, రాంప్రసాద్ కీలక సభ్యులు. జబర్దస్త్ లో పాటిస్పేట్ చేస్తున్న ఎంతోమంది కంటెస్టెంట్ లు బయటకు రావడం, మళ్లీ జబర్దస్త్ […]

మల్లెమాలకు పూలమాల వేస్తున్న సుడిగాలి సుధీర్.. నిజమేనా?

తెలుగు బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా జబర్దస్త్ తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షోను కూడా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు కామెడీ షోలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్‌కు ఎలాంటి […]