అదే నా స‌క్సెస్ సీక్రెట్ అంటున్న సంయుక్త‌.. దాన్ని అస్స‌లు న‌మ్మ‌ద‌ట‌!!

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. బీమ్లా నాయ‌క్‌ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఈ అందాల సోయగం.. తొలి మూవీ తోనే బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సంయుక్త నటించిన సార్, బింబిసార చిత్రాలు కూడా ఘ‌న విజ‌యం సాధించాయి. రీసెంట్గా ఈ బ్యూటీ `విరూపాక్ష‌` మూవీ […]

నా స‌క్సెస్ సీక్రెట్ అదే అంటున్న ప్రియ‌మ‌ణి!

ప్రియ‌మ‌ణి..ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్రముగ్దులను చేసే ఈ భామ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మ‌రింత జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గుడుపోతంది. ఇటీవ‌లె ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్రగా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ప్రియ‌మ‌ణి… ఇప్పుడు నార‌ప్ప సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 20న నార‌ప్ప విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా […]

అనుష్క నిత్య విద్యార్ధి

అనుష్క అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆన్‌ స్క్రీన్‌ గ్లామర్‌ ఒలకపోతలో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటుందో, ఆఫ్‌ స్క్రీన్‌ ట్రెడిషన్‌కి అంతే కమిట్‌మెంట్‌తో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ‘అరుంధతి’ ముందు అనుష్క వేరు. ఆ తరువాత అనుష్క వేరు. ‘అరుంధతి’ సినిమా ఆమెకు అంతగా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అంతకు ముందు వరకూ గ్లామర్‌ డాళ్‌గానే కనిపించిన అనుష్క హుందా అయిన పాత్రలకి ఆ తరువాత నుంచి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. అయినప్పటికీ ఇప్పటికీ గ్లామర్‌ పాత్రలని మానలేదు. […]