రజనీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11వ తేదీన చాలా గ్రాండ్‌గా విడుదలైన జైలర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా […]
Tag: streaming date
ఆహా లో `అనుభవించు రాజా`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిగా.. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీలో కషీష్ ఖాన్ హీరోయిన్గా నటించగా.. పోసాని కృష్ణమురళి, అజయ్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుము నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రం పెక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఫస్టాఫ్ హైదరాబాద్, […]
ఆహాలో అలరించబోతున్న `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!
డాషింగ్ & డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం `రొమాంటిక్`. అనీల్ పాదూరిని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మించారు కూడా. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అలరించేందుకు సిద్ధం […]
ఓటీటీలోకి వస్తోన్న అఖిల్ `బ్యాచ్‌లర్`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబట్టి.. అఖిల్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న […]
మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్న `చావు కబురు చల్లగా`!
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]