ఏజెన్సీల్లో వైసీపీకి సెగలు..ఆ దెబ్బ గట్టిగా.!

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పట్టున్న విషయం తెలిసిందే. కీలకమైన ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంటూ వస్తుంది. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉంటే..వాటినే వైసీపీనే గెలుచుకుంది. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో చెప్పవచ్చు. అలాంటి పట్టున్న చోట్ల ఇప్పుడు వైసీపీ పట్టు కోల్పోయే పరిస్తితికి వచ్చింది. […]

రిజర్వ్ స్థానాల్లో సైకిల్ రివర్స్!

మొదట నుంచి రిజర్వడ్ స్థానాల్లో టీడీపీకి అంత కలిసిరాదనే చెప్పాలి…ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదట నుంచి కాంగ్రెస్..ఆ తర్వాత వైసీపీ హవా కొనసాగుతూ వస్తుంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్న 29 ఎస్సీ స్థానాలు, 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ హవా కొనసాగింది. కేవలం టీడీపీ ఒకటి, జనసేన ఒక ఎస్సీ స్థానాన్ని మాత్రం గెలుచుకున్నాయి. మిగిలిన సీట్లు వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు నిదానంగా మారుతున్నాయి. ఇప్పుడుప్పుడే టీడీపీ పుంజుకుంటుంది. […]

ఎస్టీ సీట్లు మళ్ళీ ‘ఫ్యాన్’ పరమే!

ఏపీలో రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా బలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు వైసీపీకి ఎప్పుడు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు…2014 ఎన్నికలు కావొచ్చు…2019 ఎన్నికలు కావొచ్చు…రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎస్టీ స్థానాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 7 ఎస్టీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్రంలో పోలవరం, అరకు, పాడేరు, రంపచోడవరం, […]

టీడీపీకి… ఆ వ‌ర్గాలు దూర‌మా?!

ఏపీలో విస్తృత నెట్ వ‌ర్క్ ఉన్న పార్టీ తెలుగుదేశం. అన్న‌గారి మీద అభిమానంతో కుటుంబాల‌కు కుటుంబాలే ఈ పార్టీకి సేవ చేశాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో కొంత దూర‌మ‌య్యాయి. అయితే, ఇప్పుడు టీడీపీ అంటి పెట్టుకుని ముప్పైఏళ్లుగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొని జండా మోసిన కుటుంబాలు కూడా ఇప్పుడు బాబు వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌వుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి కాపులను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను బీసీలు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, […]