ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్యాస విడిచారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జీఎన్ రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా మీందమ్ కోకిల, మహారసన్ […]
Tag: social media
వైరల్ : ఆకాశంలో అద్భుతాన్ని పిల్లలకు చూపిస్తున్న బన్నీ..!
తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్, డ్యాన్స్ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఆయన సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటారు. ఇక ఆయన తన పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆడుకునే వీడియోలు నెట్టింట దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్ తన పిల్లలో కలిసి ఉన్న వీడియోను స్నేహ సోషల్ మీడియాలో పోస్టు చేయగా విపరీతంగా వైరల్ […]
చైతుతో గొడవలు..సీక్రెట్స్ రివిల్ చేసిన సమంత!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్దరూ సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్దరూ తమ కెరియర్స్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా తన ఫాలోవర్స్‌తో ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే […]
తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]
దివి అందాల ఆరబోత..అక్కడి టాటూ చూపిస్తూ..?
పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దివి వైద్య తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. దివి అంటే ఎవరో కూడా తెలియని వారు.. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫ్యాన్స్‌గా మారియారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న దివి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో […]
అండర్ వాటర్ అడ్వెంచర్ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]
కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ […]
చెల్లెలు దర్శకత్వంలో శ్రుతిహాసన్.. త్వరలోనే ప్రకటన?!
కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా అంగీకరించిన శ్రుతిహాసన్.. త్వరలోనే తన చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతినే తెలిపింది. సోషల్ […]
ఆ వార్తలపై స్పందించిన ఆనందయ్య..?
ఇప్పుడున్న కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో అందరి చూపు ఆనందయ్య మందుపైనే ఉంది. ఈ మందు వార్తల్లోకి ఎక్కినప్పటి నుంచి అనేక రకాలుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఒకానొక దశలో దీన్ని అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం అన్నట్టు సృష్టించారు. అయితే విపరీతంగా జనాలు రావడంతో దీని పంపిణీని నిలిపివేసింది ప్రభత్వం. ఇక అప్పటి నుంచి దీన్ని ఎప్పుడు పంచుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ టీమ్‌ను కూడా పంపింది. ఇప్పటికే ఆయుష్ అధికారులు కూడా […]









