టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]
Tag: social media
వైరల్ అవుతోన్న అల్లు అర్జున్ న్యూ లుక్..!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘పుష్ప’. వీరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజెంట్ పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోను బన్నీ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పొడవాటి జుత్తు, నల్లని కళ్లద్దాలు, గెడ్డంతో […]
ఘనంగా సాయి కుమార్ షష్టిపూర్తి వేడుక..పిక్స్ వైరల్!
సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. అయితే కరోనా కారణంగా దగ్గర బంధువులు, సన్నిహితల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయి కుమార్ దంపుతల షష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్ దంపతులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!
సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]
తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!
అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ […]
రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్
సీనియర్ నటి రంభలా గ్లామరస్ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్ బి)లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]
పెళ్లైనా తగ్గని కాజల్..అవి చూపిస్తూ హాట్ పోజులు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఎప్పటికప్పడు చిట్టి పొట్టి దుస్తులు ధరించి.. హాట్ హాట్ ఫొటో షూట్లు నిర్వహిస్తోంది. ఇక తాజాగా కూడా బ్లూ వింటేజ్ డ్రెస్ ధరించి.. థైస్ అందాలు చూపిస్తూ హాట్ పోజులు […]
కుక్క కోసం కాంస్య విగ్రహం.. ఎక్కడంటే..?
ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఓ వస్తువు పోతేనే మనసు విలవిల్లాడుతోంది. అలాంటిది తొమ్మిదేళ్ల పాటు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ కుక్క చనిపోతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను ఓ రైతు విభిన్నంగా చూపించాడు. శునకానికి ఏకంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంకర జ్ఞాపకరావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా […]
ఓటిటి వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య….?!
కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడంతో దానికి ప్రత్యామ్నయంగా హీరోలు ఓటిటి బాట పట్టారు. ఇక థియేటర్ లు ఓపెన్ చేసే దాక చూడడం కన్నా ఓటిటి ఫ్లాట్ఫారం వైపు అడుగులు వేయడం బెటర్ అనుకుంటున్నారు. తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు వరుస సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా […]









