శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను […]
Tag: social media
నా వయసేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, డైరెక్టర్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు తన ఫాలోవర్స్‌తో ముచ్చట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజన్లు రేణును రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ […]
బరితెగించేసిన యాంకర్ విష్ణుప్రియ..మరీ ఇంత దారుణమా?
బుల్లితెర హాట్ మాంకర్స్‌లో ఒకరైన విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్తరు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపులర్ అయింది. ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రకారును హీటెక్కించే విష్ణు.. అప్పుడప్పుడూ డ్యాన్స్ వీడియోలను కూడా ఇన్‌స్టాగ్రామ్ […]
చక్రసిద్ధ్ సెంటర్ ను మొదలు పెట్టిన మహేష్..!
టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్పత్తులను ప్రమోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాతన కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. శంకర్ పల్లి సమీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చక్రసిద్ధ్ సెంటర్ ను ఈరోజు […]
వైరల్ వీడియో : బన్నీతో కూతురు అర్హ ఆటలు మములగా లేవుగా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో. ఇందుకు సంబంధించిన […]
ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్…!
ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ […]
బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?
బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది. […]
డాక్టర్ అక్కడ తాకాడు..చేదు అనుభవంపై చిన్మయి కామెంట్స్ వైరల్!
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే చిన్మయి.. సోషల్ మీడియా వేదికగా ఆడవారిపై జరుగుతున్న లైంగింక వేధింపులకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులు, అత్యాచార ఘటనలు చిన్మయికి చెబుతుంటారు. ఆమె వారికి తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చిన్మయితో […]
ఒకే సెట్లో బన్నీ, అర్హ..వైరల్ అవుతోన్న ఫోటో
తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీకున్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో పుష్ఫ సినిమాను చేస్తున్నారు. తన కుటుంబం నుంచి అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచే మరొకరు సినిమా అరంగేట్రం చేయనున్నారు. అది మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ సినిమాలో నటిస్తున్నారు. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా ద్వారా అర్హ పరిచయం కానుంది. […]









