టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తమన్నా.. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న తమన్నా.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ […]
Tag: social media
పింక్ శారీలో కేకపెట్టిస్తున్న దేత్తడి హారిక హాట్ అందాలు..పిక్స్ వైరల్!
దేత్తడి హారిక.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత వరుస వెబ్ సిరీస్లతో పాటు పలు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది హారిక. అంతేకాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు…?
ప్రస్తుతం సోషల్ మీడియాది ట్రెండ్ నడుస్తోంది. పంచవ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి ఎక్కువగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ కంపెనీ ప్రకటించింది. ఈ లిస్టులో భారతీయులకు మూడు ప్లేస్‌లు లభించగా అందులో తెలుగు అమ్మాయి, సినీ హీరో వెంకటేష్ కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం చర్చనీయాంశంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ జాబితా 2021 ఇలా ఉంది. లక్ష్లలో ఫాలోవర్లు కలిగిన వారికి ఇన్స్‌టాగ్రామ్ వారు పోస్టు చేసే […]
గ్రాండ్ ఫాదర్ అంటూ భర్తపై నెటిజన్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!
టాలీవుడ్‌లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పోయిన జనవరిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వచ్చినప్పటికీ.. వాటిని సునీత ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ మరింత దిగజారి సునీత, […]
మాస్క్ లేకుండా బయటికి వచ్చిన రష్మిక… కానీ..?
అందాల తార రష్మిక మందన్నా ఓ పొరపాటు చేసింది. అసలేంటీ బ్యూటీ చేసిన పొరపాటు అని కంగారు పడుతున్నారా… మాస్కు లేకుండా ఈ ముద్దు గుమ్మ ఫొటోలకు ఫోజిచ్చింది. వెంటనే తేరుకుని తాను మాస్కు ధరించలేదని కంగారు పడింది. అసలేం జరిగిందంటే… కన్నడ బ్యూటీ రష్మక ప్రస్తుతం ముంబైలో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది. తాజాగా ఆ చిత్ర షూటింగ్ కోసం […]
ప్రకృతి ఒడిలో శ్రీముఖి పరువాలు..పిక్స్ వైరల్!
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ అయింది. చలాకీగా, కొంటెగా మరియు క్యూట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను అభిమానులకు మంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా […]
ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు కారణం ఇదే!
క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీది చెరగని ముద్ర. ఆయన హయాంలోనే వరల్డ్ కప్‌ను ఇండియా గెలుచుకుంది. ఎన్నో గొప్ప విజయాలను ఇండియాకు అందించిన ధోనీ.. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన గతేడాది అనూహ్యంగా తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికి అభిమానలకు షాక్ ఇచ్చారు. కనీసం ఆయన ఫేర్‌వెల్ మ్యాచ్ కూడ ఆడలేదు. ఆ మ్యాచ్‌తో వీడ్కోలు పలుకుతా అని కూడా చెప్పలేదు. సంగక్కర దగ్గరి నుంచి సచిన్ టెండూల్కర్ వరకు అందరూ […]
శేఖర్ కు ధనుష్ అభినందనలు..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల జోరు నడుస్తోంది. ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విభిన్న కథలతో రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన క్లాస్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ మూవీకి ఇద్దరు జాతీయ అవార్డులు తీసుకున్న నటులు వర్క్ చేస్తుండడం విశేషం. ఇక నిన్న దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ మూవీ లాంచ్‌ను […]
ట్రెండీ వేర్‌లో రష్మి అందాలు..నెట్టింట ఫొటోలు వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది యాంకర్ రష్మి గౌతమ్. పలు సినిమా నటించినా రాని గుర్తింపు ఈ షో ద్వారా వచ్చింది. ఇక మరోవైపు ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియాలో యమా ఫాలోంగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రష్మి ఎప్పుడెప్పుడు ఫోటోలు పెడుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లున్నారు. అయితే తాజాగా ట్రెండీ వేర్ లో క్రేజీ ఫోజులు ఇస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు […]