ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోకసారి తన స్టైల్ తో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. హాట్ హాట్గా వర్కవుట్స్ చేస్తూ, బికినీ వేసుకున్న ఫోటోస్లను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసే మందిరా బేడీ వర్కవుట్స్ పై తనకున్న ఇష్టాన్ని మరోకసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్ గా ఉంది ఈ బ్యూటీ. ఎప్పుడు ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను […]
Tag: social media
వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో..!!
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండియన్ యూట్యూబర్ అయిన ఆశిష్ స్కూటర్ ను నడుపుతుంటాడు. రోడ్డు పై అతనికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను తిప్పేస్తాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ చివరికి ఆశిష్ స్కూటర్ ను ఆపి అతన్ని లైసెన్స్ , ఆర్‌సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్. ఆ […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి సర్జా కొడుకు ఫోటోలు..!
అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే […]
బ్రేకింగ్ : హాస్పిటల్‌లో అక్షయ్ కుమార్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ తెలపగా, డాక్టర్ల సలహా మేరకు ముందస్తూ జాగ్రత్తగా హాస్పిటల్లో చేరినట్లు సోమవారం నాడు మరో ట్వీట్ చేస్తూ తెలిపాడు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఈ ప్రార్థనలు వల్ల త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు. అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు చిత్రంలో ఏకంగా 45 […]
సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అడివి శేష్, సయీ మంజ్రేకర్ లుక్..!?
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సందీప్ చిన్ననాటి విశేషాలను కూడా సినిమాలో చూపించనున్నారు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు హీరో అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్. వీరిద్దరూ స్కూల్‌లో చేరింది ‘మేజర్’ సినిమా కోసమే. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. A letter MEANS something. Every word sounds simple…but […]
నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?
పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]
వైరల్ వీడియో : చహల్ భార్యతో అదిరిపోయే స్టెప్స్ వేసిన శిఖర్ ధావన్..!?
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్ బాంగ్రా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ముందుగా ధావన్ బాంగ్రా డ్యాన్స్‌ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్ చేసింది. అయితే ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు […]
నితిన్ బర్త్‌డే వేడుకలో సునీత దంపతులు సందడి..వైరల్‌గా ఫొటోలు!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `జయం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్, సై చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో.. నితిన్‌కు సూపర్ క్రేజ్ దక్కింది. కానీ, అంతలోనే వరుస ఫ్లాలను ఎదుర్కోవడం, కొత్త హీరోల పోటీ ఎక్కువ అవ్వడంతో నితిన్ కెరీర్ రిస్క్‌లో పడింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ.. […]
సోషల్ మీడియా చేతికి చిక్కిన జగన్
సీఎం నారా చంద్రబాబు, ఆయన తనయుడు పొరపాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారు! ఎన్ని మాటలు అన్నారు! సోషల్ మీడియాలో ఎంతటి ప్రచారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్యలను పదేపదే టీవీలో చూపిస్తూ.. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మరి ఇప్పుడు స్వయంగా వాళ్ల అధినేత జగన్ తడబడ్డారు. నిందితులను అనబోయి ఏకంగా బాధితులనే అరెస్టుచేయాలని సలహాలిచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ సమాధానం […]