ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]
Tag: social media
వైరల్ అవుతున్న ” మై విలేజ్ షో” అనిల్ వెడ్డింగ్ కార్డు..!
కరోనా కారణంగా పరిస్థితులు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఇక పెళ్లిళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పెళ్లి జరిగే పద్దతుల వరకు చాలా ప్రత్యేకంగా మారాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూట్యూబర్ అనీల్ జీల తన వివాహం కూడా కరోనా కాలంలో కాస్త డిఫరెంట్‌గా చేసుకోబోతున్నాడు. తాజాగా తన పెండ్లి పత్రికను అనీల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌కు అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తుంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు […]
రష్మిక టాటూ వెనక అసలు సీక్రెట్స్ ఏంటో తెలుసా?
`ఛలో` సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక మందన్నా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక మందాన్న చేతికి ఇర్రిప్లేసబుల్ అనే టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో గతంలో పలు సార్లు వివరించింది. అయితే తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని […]
వైరల్ ఫోటో : టెర్రరిస్ట్ గా సమంత..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది హీరోయిన్ సమంత. తాజాగా సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న […]
అచ్చం బేబమ్మలాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!!
బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తొలి చిత్రం అయినా కూడా చాలా పరిణితితో నటించింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా తర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం చాలా ఆఫర్స్ చేతిలో ఉండటంతో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి ఇప్పుడు తాజాగా వార్తలలో నిలిచింది. కృతీశెట్టి అలియాస్ బేబమ్మను […]
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]
12 ఏళ్లకే అవి మొదలయ్యాయి..ఇలియానా తీవ్ర ఆవేదన!
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి చిత్రంతోనూ సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో కూడా […]
బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!
సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు […]
సంచలన నిర్ణయం తీసుకున్న సల్మాన్ బ్యూటీ..!?
చాలా మంది సినీ నటీనటులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నామని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు సల్మాన్ నటించిన దబాంగ్ 3 మూవీలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు […]