ఆ ఒక్క మార్పు చేసుంటే “సర్కారువారిపాట”..కలెక్షన్స్ మరో 100 కోట్లు కలెక్ట్ చేసేదట..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లెటేస్ట్ గా హీరో గా నటించిన సినిమా “సర్కారువారిపాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమా మే 12న ధియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాని నమోదు చేసింది. అంతేకాదు నిర్మాతలకు కాసులు వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించడం ఒక్క ప్లస్ పాయింట్ అయితే..ఈ సినిమాలో కీర్తి హద్దులు […]

ఆ గుట్టు చెప్పవమ్మ క్రషిక..నెటిజన్స్ కరెక్ట్ పాయింట్ అడిగారుగా..?

నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైలోనే..బడా బడా స్టార్స్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ..క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ..అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరో ల ఫేవరేట్ ఛాయిస్ అయ్యింది. వరుసగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలకు కమిట్ అవుతూ..బాలీవుడ్ ముద్దుగుమ్మలకు గట్టిపోటీ ఇస్తుంది. ప్రజెంట్ నాలుగు బాలీవుడ్ బడా […]

మెగాస్టార్ సినిమాకు ర‌వితేజకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… ఇన్ని కోట్లా…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇటీవ‌ల కాలంలో సినిమా హిట్లు, ఫ‌ట్‌తో సంబంధం లేకుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ ఆయ‌న రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నాడ‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ వెంట‌నే ఖిలాడీ సినిమాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఖిలాడీ సినిమాకే ర‌వితేజ‌కు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయ‌ని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విష‌యంలో కాల్షీట్ల లెక్క‌న ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ […]

కొర‌టాల – ఎన్టీఆర్‌పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ వ‌రుస‌గా రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో మొదటగా మొదలవ్వాల్సి ఉన్న చిత్రం కొరటాల శివది. క‌ళ్యాణ్‌రామ్ – మిక్కిలినేని సుధాక‌ర్ ఇద్ద‌రూ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ […]

ఉదయ్ కిరణ్‌కు ‘ అత‌డు ‘ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎవ‌రి వ‌ల్ల మిస్ అయ్యింది…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొకరు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహా సినిమాలు ఒక్కోసారి కొందరి హీరోల జీవితాన్ని మార్చేస్తే.. మరికొన్నిసార్లు హీరోలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేదు. అలాంటి సినిమాల్లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అతడు ఒకటి అని చెప్పవచ్చు. నిజానికి ఈ సినిమాలో హీరోగా చేసే ఛాన్స్ దివంగత హీరో, టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కి దక్కింది. కానీ ఒకరి వల్ల ఉదయ్ కిరణ్ […]

పూజాకు ఆఫర్లు రావడానికి కారణం అదే..స్టార్ హీరో భార్య మాటలకు అంతా షాక్..?

టాలీవుడ్ బుట్టబొమ్మ ..పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడంటే వరుస సినిమాలకు కమిట్ అయ్యి..భీబత్సమైన క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో అలరిస్తుంది కానీ..ఒకప్పుడు ఒక్కటి అంటే ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడింది . కొన్నేళ్ళు సినిమాలో అవకాశాలు అందుకుంటూ..వరుస ఫ్లాప్ లతో అల్లాడిపోయింది. ఆ తరువాత ఎలాగోలా..హిట్ కొట్టి ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ , బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. అయితే, జనాల్లో పూజాకి […]

ఆ కిక్కే వేరు బ్ర‌ద‌ర్..అతడికి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన రానా..!!

దగ్గుబాటి రానా..ఈ హీరో కమ్ విలన్ గురించి..ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడటం..ఈయనకు అలవాటు . అలా అని ఎవ్వరిని హర్ట్ చేయడు. తనని దిగజార్చే మాటలు అన్నాకూడా రానా సైలెంట్ గా తనదైన స్టైల్ లోనే కూల్ గా ఆన్సర్ ఇస్తుంటాడు. అలా చాలా సంధర్భాలల్లో జరిగినవి మనం చూశాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో రానా కి ఇలాంటి బ్యాడ్ క్వశ్చన్స్ ఎదురు అవుతుంటాయి. గతం లో చాలా సార్లు రానా […]

టాలీవుడ్‌పై నోరుపారేసుకున్న బ్యూటీ.. ట్యాంకర్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది అందగత్తెలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుండటంతో వారు మాత్రమే లైమ్‌లైట్‌లోకి వస్తారు. కానీ తమకు వచ్చిన అదృష్టాన్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుని, ఆ తరువాత ఇదే ఇండస్ట్రీపై నోరుపారేసుకోవడం ఇప్పుడున్న స్టార్ బ్యూటీలకు అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ లాంటి వారు టాలీవుడ్‌ను చిన్నచూపు చూసే విధంగా కామెంట్స్ చేసి ఆ తరువాత చెంపలు వాయించుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో […]

నెటిజన్లతో ఘోరంగా తిట్లుతిన్న బాలీవుడ్ బ్యూటీస్..

సినిమా జనాలు ఏది చేసినా వింతగానే ఉంటుంది. వారి ప్రతి కదలికను ఎంతో జాగ్రత్తగా గమనిస్తారు ప్రజలు. వారు స్టైలిష్ గా కనిపించినా.. ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్నా.. అందాలను ఆరబోసినా.. ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు. అయితే ఒక్కోసారి హీరోయిన్ వేసుకునే డ్రెస్సులు విపరీతమైన ట్రోలింగ్స్ కు గురవుతారు. తాజాగా డ్రెస్ సెన్స్ లేదంటూ పలువురు ముద్దుగుమ్మలపై మండిపడుతున్నారు జనాలు. కొత్తగా ఉంటుందనో.. డిఫరెంట్ గా ఉంటుందనో వేసుకున్న డ్రెస్సులు బూమరాంగ్ అవుతున్నాయి. ఇవేం […]