మిస్ వరల్డ్ మమ్మీ తో మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్.. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదుగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భార్య నమ్ర‌త ఒకప్పటి హీరోయిన్గా, మిస్ వరల్డ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. అలాగే మహేష్ కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుతూ అప్పుడప్పుడు తండ్రి లాగా సేవా కార్యక్రమాలు చేస్తు నెట్టింట‌ వైరల్ […]

ఆ విషయంలో హీరోయిన్స్ అందరి కంటే సితారనే ఎక్కువ‌.. యానీ మాస్టర్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో గుంటూరు కారం సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇకపోతే మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి మనకు తెలుసు. సితార ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను, ఫోటోషూట్లను, డ్యాన్స్ వీడియోలను […]

టాలీవుడ్ ఇండస్ట్రీని భవిష్యత్తులో ఏలే స్టార్ కిడ్స్ వీరే..

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సెలబ్రిటిల పిల్లలు కూడా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. అందుకే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరో, హీరోయిన్లతో సమానంగా నటనలో పోటీ పడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్ లో టాలీవుడ్ ను ఏలే సెలబ్రిటీ స్టార్ కిడ్స్ ఎవరో ఇప్పుడు […]

వీకెండ్ లంచ్ ఇకపై ఎప్పట్లా ఉండదు.. సితార ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

తెలుగు చిత్ర సీమలో దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో మహాప్రస్థానంలో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఇంట్లో కాకుండా ఆయన కూతుళ్ళ దగ్గర లేదా నరేష్ వద్ద ఫామ్ హౌస్ లో ఉండే వారిని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి వీకెండ్ పిల్లలతో పాటు మహేష్ తన తండ్రి వద్దకు వెళ్లేవారు. […]

సితార అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మహేష్ బాబు.. ఇంతకీ ఏం అడిగిందంటే?

ప్రిన్స్ మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి నిన్న ఆదివారం జీ తెలుగులో ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు తన కుమార్తెను తీసుకొని ఇంతవరకు ఏ టీవీ ప్రోగ్రామ్‌కి హాజరు కాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా మొదటిసారి సితారతో కలిసి జీ తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లో సందడి చేసి ఆశ్చర్యపరిచాడు. మహేష్ బాబు, సితార సరదాగా మాట్లాడిన […]

ఆమెతో న‌టించాలంటేనే భ‌యం అంటున్న మ‌హేష్‌!

బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న ఈయ‌న‌.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇక‌ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగే మ‌హేష్ కు.. ఒక‌రితో న‌టించాలంటే చాలా భ‌య‌మ‌ట‌. ఇంత‌కీ ఆ ఒక‌రు ఎవ‌రో కాదు.. ఆయ‌న కుమార్తె సితార‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌హేష్ బాబునే తెలిపారు. […]

మ‌హేష్ బ‌ర్త్‌డే..సితార ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు 46వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానుల నుంచి, సినీ ప్ర‌ముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా తండ్రికి త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. `ప్రపంచానికి మీరు సూపర్ స్టార్ , కాని మాకు మీరే ప్ర‌పంచం. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా . మీరు మాకు బెస్ట్ డాడ్. ఆడుకోవడం, నవ్వడం, పాడటం, డ్యాన్స్ చేయడంతో పాటు […]