కీర్తి సురేష్.. ఈ ముద్దు గుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే హిట్ కొట్టడమే కాదు.. తన అందం, అభినయం ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న ఈ బ్యూటీ `మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. […]
Tag: sarkaru vaari paata movie
కీర్తి బోల్డ్ ఆన్సర్ ..ఆడియన్స్ క్లాప్స్.. మహేష్ బాబు షాక్..!!
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒక్కటే మాట సర్కారు వారి పాట. పరశూరామ్ డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరో గా నటించిన ఈ చిత్రం మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి-మహేశ్ లవ్ ట్రాక్ హైలెట్ గా నిలిచింది. కీర్తి అల్లరి..మహేశ్ అమాయకత్వం..తెర పై ఫుల్ కామెడీ పండించింది. దీంతో […]
సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ అయ్యేనా… లాభాలు కష్టమే…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లే రాబట్టింది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా రు. 95 కోట్ల షేర్ కొల్లగొట్టిందని అంటున్నారు. వీకెండ్ అయ్యాక సినిమా వసూళ్లలో భారీ డ్రాఫ్ కనిపించింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చినా కూడా రీపీటెడ్ ఆడియెన్స్ […]
సర్కారు వారి పాట: హాట్ టాపిక్ గా మారిన మహేశ్ రెమ్యూనరేషన్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం..”సర్కారు వారి పాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే12న ధియేటర్స్ లొ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ పరంగా దూసుకుపోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కళావతి సాంగ్ అయితే టాప్ లేపేస్తుంది. సినిమా స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేక పోయినా..కీర్తి మహేశ్ మధ్య వచ్చిన […]
ఆ హీరో కామెంట్స్ కి తమన్ హర్ట్..అలిగాడట..?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో హవా అంతా ఈయనదే. వరుస సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ..ఇచ్చిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..ఇండస్ట్రీలోనే నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ స్దానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయినా..ఆయన ఇచ్చిన సంగీతం సినిమాని నిలబెట్టింది. ఇంకొన్ని సినిమాలు అయితే కేవలం మ్యూజిక్ కారణంగా హిట్ అయ్యాయి. వాటిల్లో ఈ మధ్యనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “భీంలా నాయక్” సినిమా కూడా ఉండడం విశేషం. […]
సర్కారు వారి పాట 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… భారీ డ్రాప్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” . భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రు. 75 కోట్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజు వసూళ్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ […]
సర్కారు వారి పాట ఫ్లాప్..ఆ హీరోకి ఎంత హ్యాపీ అంటే..ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ..?
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం..”సర్కారు వారి పాట”. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశూరామ్ తన దైన స్టైల్ లో ఈ సినిమా ను కూల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ..ఎట్టకేలకు నిన్న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. […]
అరెరె..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు పరశూరామ్..?
ఈ మధ్య కాలంలో సినిమా ను తెరకెక్కించడం కన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా కష్టం గా ఉంది. సినిమా చూసే జనాలు అంత క్రియేటివ్ గా ధింక్ చేస్తూ.. సినిమాలో ని ప్రతి పాయింట్ ని పట్టేస్తున్నారు. ఇంకేముంది సొషల్ మీడియా వేదికగా తమ డౌట్లని అడగటం..అవి కాస్త వైరల్ గా మారడం ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు […]
ఇప్పటికైన అర్ధమైయిందా .. వాళ్ల నోర్లు మూయించిన మహేశ్..?
డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..మహానటి కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం “సర్కారు వారి పాట”. మూడేళ్లు గా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొందరు జనాలు సినిమా యావరేజ్ అంటున్న అసలు టాక్ మాత్రం ఫ్యాన్స్ బయటపెట్టేశారు. సినిమాలో కధ పాతదే అయినా.. పరశూరామ్ తెరకెక్కించిన […]