టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న చిరు.. విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారపాటి, సుస్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించినట్లు క్లారిటీ ఇచ్చేశాడు చిరు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్.. నానితో […]
Tag: Sankranti vastunam
ఆ మ్యాటర్‌లో అందరికన్నా చరణే ఫస్ట్.. కానీ నిరాశలో మెగా ఫ్యాన్స్..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజరక్ సినిమా ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించాడు చరణ్. ఒక పాత్రలో తండ్రిగా.. మరో పాత్రలో కొడుకుగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్‌కు జంటగా అంజలి.. కొడుకు పాత్రకు జంటగా కియారా అద్వానీ మెరిశారు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా […]
ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ సరసన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]
సంక్రాంతి మూడు సినిమాల మూడ్ ఇదే… ఒక్కో సినిమాకు ఒక్కో మూడ్…!
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌కు ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూడు సినిమాలు ఎలా ఉంటాయి.. ఎలా ఉండబోతున్నాయి.. టార్గెట్ ఓ రేంజ్ లో ఉండనుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం. డాకు మహారాజ్: మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ హీరో […]