చరణ్ ” గేమ్ ఛేంజర్ ” లో పవన్ బ్లాక్ బస్టర్ సాంగ్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..

మెగాస్టార్ త‌న‌యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. గ్లోబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగిన రామ్ చరణ్‌కు పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. అదే ఊపుతో శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఈ క్ర‌మంలోనే రామ్‌చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]

మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ” ఇండియన్ 2 ” లో రామ్ చరణ్..!

రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొద్ది రోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి ఆర్‌ఆర్ఆర్ తో వచ్చిన ఆనందం ఆచార్య వల్ల తుసుమనిపించాడు చరణ్. అందుకే చరణ్ బాక్స్ ఆఫీస్ సందడి కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్‌ […]

‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చ‌ర‌ణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గ‌డుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్‌ సినిమా మొత్తాన్ని […]

శంకర్ ని ఆ విషయంలో భయపెడుతున్న ‘ గేమ్ చేంజర్ ‘.. కారణం ఇదే..?!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తో సినిమాలను తరికెక్కించి భారీ పాపులారిటి ద‌క్కించుకున్న శంకర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఇండియన్ 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచ‌నాఉ ఉన్నాయి. మంచి సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుంటుందో చూడాలి. ఈ క్రమంలో శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో […]

శంకర్ కూతురు పెళ్లిలో కీర్తి కట్టుకున్న ఈ చీర కాస్ట్ తెలిస్తే నోరెళ్ళబెడతారు..!!

రామ్ పోతినేని హీరోగా వ‌చ్చిన‌ నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో వ‌రుస ఆఫర్లను అందుకుంటు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సావిత్రి బయోపిక్ మహానటిలో అవకాశాన్ని అందుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఉత్తమ జాతీయ నటిగా అవార్డు దక్కించుకున్న ఈ అమ్మడు తర్వాత తెలుగు, తమిళ భాషల్లోనూ బిజీ అయింది. […]

స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో మొగునన్న పెళ్లి భాజాలు.. కూతురి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. వరుడు ఎవరంటే..

స్టార్ డైరెక్టర్ శంకర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగ‌న్నునాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశ‌క్తి నెల‌కొంది. […]