న‌య‌న్‌-విఘ్నేష్‌ల‌కు సమంత స్పెష‌ల్ విషెస్‌..కార‌ణం అదే!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి న‌చ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవ‌లె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్ట‌బోతోంది. ఇదిలా ఉండే స‌మంత‌ తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌ల‌కు సోష్‌ల్ మీడియా వేదిక‌గా స్పెస‌ల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]

మొదటిసారిగా వారి పై స్పందించిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన జీవితంలో ఒక డెసిషన్ తీసుకొని వాటి వైపు అడుగులు వేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా సమంత కాశ్మీర్లో తన వెకేషన్ ని గడుపుతూ సోషల్ మీడియాలో వాటి ఫోటోలను షేర్ చేసింది. అయితే సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా పర్సనల్ గా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఇలాంటి పనులు చేయడం వల్ల సమంత అభిమానులకు మరింత దగ్గరయింది. అయితే ఇప్పుడు […]

ఆమెకు ఓకే చెప్పేసిన చైతు..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!?

అక్కినేని నాగ‌చైత‌న్య ఇటీవ‌లె భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇప్ప‌టికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ`, బాలీవుడ్‌లో `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రాల‌ను పూర్తి చేసిన చైతు.. ప్ర‌స్తుతం తండ్రి నాగార్జున‌తో క‌లిసి `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్నాడు. క‌ల్యాణ్ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హైద‌రాబాద్‌లోనే ఈ మూవీ షూటింగ్ […]

సమంతకు షాక్ ఇచ్చిన కోర్ట్..?

నాగచైతన్య తో విడాకులు వ్యవహారానికి సంబంధించి కొన్ని తప్పుడు ప్రచారాలు ఈ విషయంపై యూట్యూబ్ ఛానల్ పై మొన్నటి రోజున కేసు వేసిన సంగతి మనకు తెలిసిందే. తనకు వ్యక్తిగతంగా, వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అబద్దాలను ప్రచారం చేశారని సదరు వ్యక్తుల పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆమె తన పిటిషన్లో తెలియజేసింది. యూట్యూబ్ చానల్స్ తో పాటు డాక్టర్ వెంకటరావు ల పై కూడా పరువునష్టం దాక పిటిషన్ చేసింది. ఇక ఈ పిటిషన్ను […]

సమంత వేసిన పరువు నష్టం చానల్ లిస్టు ఇదే..?

హీరోయిన్ సమంత రీసెంట్ గా విడాకులు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈమె కొన్ని చానల్స్ పై కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు కూకట్ పల్లి కోర్టు లో వేసింది. ఇక ఈ రోజున విచారణకు హాజరు కావాల్సిన విషయానికొస్తే.. అందులో ముఖ్యంగా సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, సీఎల్ వెంకట్రావు లపై సమంత పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరి చానళ్లపై ఆమె కోర్టును ఆశ్రయించి తనకు ఎలాంటి […]

వామ్మో..ఆ ఫ్యామిలీతో ఆటలు అస్సలు ఆడ‌కూడ‌దంటున్న స‌మంత‌..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. ఇప్ప‌టికే గుణ‌శేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవ‌ల మ‌రో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను సైతం ప్ర‌క‌టించింది. ఇక త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా స‌మంత ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను […]

మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన స‌మంత‌..అదృష్టమంటే ఇదే..?!

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత స‌మంత కెరీర్ ప‌రంగా ఫుల్ జోష్ చూపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఆమెకు అదృష్టం కూడా బాగానే క‌లిసొస్తోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామ్‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే ఇటీవ‌ల మ‌రో రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. వాటిల్లో ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. మ‌రో సినిమాను శ్రీదేవి […]

ఆ వ్య‌క్తికి భ‌య‌ప‌డుతున్న స‌మంత‌..క‌న్నెత్తి కూడా చూడనంటూ పోస్ట్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని కుటుంబం నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత వరుస ప్రాజెక్ట్స్‌కు ఒకే చెబుతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన స‌మంత‌.. తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమా నటిస్తోంది. అలాగే రీసెంట్గా రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. […]

సమంత కొత్త కండిషన్లు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు తమ సినిమాలలో నటించాలని అంటే కొన్ని కండిషన్లు పెడుతున్నారని వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే నయనతార లాంటి స్టార్ సీనియర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విడాకుల తర్వాత సరికొత్త షరతులను పెడుతోందనే వార్తలు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. సమంత ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన […]