సమంత.. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక చాలామంది ఎక్కువగా సమంతనే టార్గెట్ చేస్తూ ఆమెపై నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం చేశారు. కానీ వాటిపై ఆమె ఏ రోజు స్పందించలేదు. ఇక ప్రస్తుతం తన కెరియర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే వరుస సినిమాలు చేస్తూ […]
Tag: Samantha
సిద్ధార్ధ్ సమంత మధ్య అది కూడా జరిగిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబోయ్..!!
సినీ ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్. ఎంత కామన్ అంటే..వాళ్ళ అవసరాలు తీర్చుకునే వరకు..మాత్రమే ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ తరువాత అంతా హుష్ కాకి. అలా ఉంటాది పరిస్ధితి . ఇలా ఇండస్ట్రీలో చాలా హీరో, హీరోయిన్లు..డైరెక్టర్ , హీరోయిన్లు చేసారు. ఆ లిస్ట్ లోకే వస్తారు స్టార్ హీరోయిన్ సమంత అండ్ హీరో సిద్ధార్ధ్. ఒకప్పుడు ఈ జంట చేసిన అల్లరి..హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికే హీరో […]
హీరో వరుణ్ తో యాక్షన్లోకి దిగిపోతున్న సమంత!
తెలుగు హీరోయిన్ సమంత రూత్ ప్రభు మంచి స్వింగ్ లో వుంది. అక్కినేని వారసుడితో విడాకుల అనంతరం సామ్ తనకు నచ్చినట్టు జీవిస్తోంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అమ్మడిని బాగా వరిస్తున్నాయి. తెలుగుతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేస్తోంది. అలాగే బాలీవుడ్లో డైరెక్ట్ గా సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం యశోద మరియు శాకుంతలం సినిమాలను పూర్తి చేసిన సమంత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో […]
ఈ సినిమాతో సమంత త్వరలో లేడీ విలన్ గా మారబోతుందా..?
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా పేర్కొంది సమంత. నాగచైతన్య నుంచి విడాకుల ప్రకటన వెలుబడినప్పటి నుంచి.. తన దృష్టి కేవలం సినిమాలపైనే పెట్టింది. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అభిమానులను బాగా సందడి చేస్తూ వస్తోంది. విడాకుల తర్వాత బోల్డ్ పాత్రలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నది. ఇక ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో బాగా అలరించింది.ఈమె […]
ఆ షోలో సమంత సీక్రెట్ చెప్పేసిందా.. అక్కినేని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ
టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఆమె నాగచైతన్యతో విడిపోయాక ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ సంవత్సరం తన కాఫీ విత్ కరణ్ షోలో ఆమె అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె షోలో పాల్గొంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో కరణ్ జోహార్‌ను ఆమె వేలెత్తి చూపించింది. వివాహాలు సంతోషంగా లేకపోవడానికి అతనే కారణమని పేర్కొంది. ఇప్పటి వరకు […]
సోషల్ మీడియాలో సైలెంట్‌గా సమంత.. అభిమానుల్లో ఆందోళన
టాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. తరచూ సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకుంటూ ఉంటారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన మకాం ముంబైకు మార్చేసింది. బాలీవుడ్‌ల పాగా వేసేందుకు తన వంతు యత్నాలు చేస్తోంది. అక్కడి ప్రముఖులు కూడా సమంతకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మంచి పాత్రలు ఇచ్చేందుకు చొరవ చూపుతున్నారు. హీరోయిన్‌గానే కాకుండా పుష్పలోని ‘ఊ […]
ఓ మై గాడ్: కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..సమంత మరో చెత్త పని..?
సమంత..ఈ అందాల కుందనపు బొమ్మ. ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్లను తన అందంతో, నటనతో మాయ చేసి పడేసింది. అంతేనా, ఏకంగా అక్కినేని ఇంటికి కూడా కోడలు అయ్యి..ప్రత్యేకమైన అటెన్షన్ ని కొట్టేసింది. ఓ వైపు స్టార్ హీరోయిన్, మరో వైపు అక్కినేని ఇంటి పెద్ద కోడలు..అబ్బో, అమ్మడి జాతకం బాగుందే అని అందరు అనుకుంటున్న టైంకి..భర్తకి విడాకులు ఇచ్చేసింది. ఒక్క నోట్..” మేము విడాకులు తీసుకోబోతున్నాం అంటూ..” చెప్పేసి..చేతులు దులిపేసుకున్నారు ఇద్దరు. ఆ తరువాత ఆయన పాటికి […]
సమంత సినిమాను ఆపేసిన నాగార్జున..బయటపడ్డ సంచలన విషయాలు..?
వాట్..సమంత సినిమాను ..నాగార్జున రిలీజ్ కాకుండా ఆపేశారా ..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..స్టార్ హీరోయిన్ సమంత, నాగార్జున కోడలు అని..కొద్ది నెలల క్రితమే..ఆమె ఆ పోస్ట్ నుండి తప్పుకుంది అని. అక్కినేని ఇంటి కోడలు గా ఉన్నప్పుడు సమంత ని ఇండస్ట్రీ పెద్దలు ఓ పెద్దింటి కోడలు గా చూశారు..అదే సమంత ఇప్పుడు అక్కినేని కోడలు ట్యాగ్ తీసేశాక మరోలా చూస్తున్నారు. అలా తగలాడింది ఈ సినీ ఇండస్ట్రీ అంటూ సామ్ […]
నాగచైతన్య, సమంత విడిపోవడానికి ఆ మహిళయే కారణమా.. సెన్సేషనల్ న్యూస్..!
సౌత్ స్టార్ అక్కినేని నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకొని ఇప్పటికే ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటివరకు వారు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. అయితే తాజాగా వారి విడాకుల గురించి ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం సామ్, చైతు విడాకులకు నాగార్జున భార్య అమల ప్రధాన కారణం. ఈ వార్తలో నిజమెంత అనేది పక్కనపెడితే ఇప్పుడు ఇది సినీ సర్కిల్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. […]









