ఎన్టీఆర్ ఎక్కువ సార్లు రొమాన్స్ చేసిన హీరోయ‌న్లు వీళ్లే… ఎవ‌రు ల‌క్కీ హీరోయిన్ అంటే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం తన కెరీర్ లోనే ఎప్పుడు లేనంత పుల్ జోష్‌లో ఉన్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి గ‌త‌ ఏడాది వ‌చ్చిన RRR సినిమా వ‌ర‌కు వ‌ర‌స‌గా 6 సూప‌ర్ హిట్‌ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్‌ కొట్టాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భారీ క్రేజి పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 20 సంవ‌త్స‌రాల త‌న కెరీర్‌లో 30 సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్ త‌న […]

సమంత ఇజ్ బ్యాక్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకుంది. ఎప్పుడూ కూడా ప్రేక్షకులన్నీ తన అందచందాలతో మంత్ర ముద్దులను చేస్తూ ఉంటుంది సహజంగానే సమంత ఫిట్నెస్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల మయోసైటిస్ వ్యాదిన బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవాలని అభిమానులు సైతం […]

చైతు విష‌యంలో స‌మంత కూడా చేయలేని పని బాలయ్య‌ చేశాడు!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య వివాదాలకు, వివాస్ప‌ద‌ వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా ఒకరిని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేయడం అనేది ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. కేవలం సినిమాలను ప్ర‌మోట్ చేయడం కోసమే చైతు సోషల్ మీడియాను వినియోగిస్తాడు. సమంతతో విడాకుల విషయంలో చైతు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సమంత పరోక్షంగా చైతూని ఉద్దేశిస్తూ అనేక పోస్టులు పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలో నేరుగానే నెగటివ్ కామెంట్స్‌ చేసింది. అయినా సరే చైతు స్పందించలేదు. హీరోయిన్ […]

స‌మంత‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్ షాక్‌.. అంత మాట‌నేశాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే అంతలోనే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడంతో.. ఆమె ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. […]

డబ్బుల కోసం అలాంటి చెత్త పని చేస్తున్న సమంత.. ఇదేం బుద్ధి అంటూ ఫ్యాన్స్ ఫైర్?

  సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఘనత కూడా ఉంది సామ్‌కి. కానీ అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మరి వివాహ జీవితమైనా బాగుందా అంటే, అది కూడా లేదు. పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం […]

మాల్దీవులో మంటలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. మయోసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ సమస్యతో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చికిత్స చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు సినిమాలలో కూడా సమంత బాగా ఆకట్టుకుంటోంది. ఇక గత […]

సమంత వల్ల ఆ మూవీ టీమ్‌కి కొత్త తలనొప్పులు.. ఇదేం కర్మ అంటూ?

టాప్ ఇండియన్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి “సిటాడెల్” అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె ముందుగా “ఖుషి” అనే సినిమాని పూర్తి చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆమె దానిని ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సమంతా తన మునుపటి చిత్రం “మజిలీ”లో దర్శకుడు శివ నిర్వాణ తనను చూపించిన విధానానికి బాగా సంతోషించింది. ఈ సినిమాలో తాను మాత్రమే హైలెట్ […]

సమంత ఎంత తగ్గిపోయినా.. అది మాత్రం తగ్గలేదు చూశారా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత .. ఏ రేంజ్ లో సినిమా ఇండస్ట్రీలో అల్లాడించిందో అందరికీ తెలిసిందే. సమంత ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. కాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత త్వరలోనే శాకుంతలం సినిమాతో జనాల ముందుకు రాబోతుంది . కాగా మయోసైటిస్ అనే వ్యాధి కోసం దక్షిణ కొరియా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ […]

ప్రముఖ ఓటీటీకి `శాకుంత‌లం`.. భారీ ధ‌ర ప‌లికిన డిజిట‌ల్‌ రైట్స్‌!?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పౌరాణిక చిత్రం `శాకుంత‌లం`. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్ర‌ణ‌య‌గాథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన‌ ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇందులో స‌మంత టైటిల్ పాత్ర‌ను పోషించ‌గా.. దేవ్ మోహన్ దుష్యంత మహారాజుగా న‌టించాడు. మోహ‌న్ బాబు, అన‌న్య నాగ‌ళ్ల‌, గౌత‌మి, సుబ్బ‌రాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ప్రేమ‌కుల […]